తెలుగు ఇండస్ట్రీలో గ్రేట్ ప్రొడ్యూసర్ డి రామానాయుడు తనయుడు వెంకటేష్ ‘కళియుగ పాండవులు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత మంచి ఫ్యామిలీ హీరోగా ఇండస్ట్రీలో సెటిల్ అయ్యారు. వెంకటేష్ తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన ముప్పయి సంవత్సరాల్లో ఎన్నో వైవిధ్యభరిత చిత్రాల్లో నటించి