ఈ మద్య కొంతమంది హీరోయిన్లు, మోడల్స్ చేస్తున్న వింత చేష్టలు చూస్తుంటే నవ్వాలో..ఏడ్వాలో అర్థం కావడం లేదు.  ముఖ్యంగా సెల్ఫీలు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో వారు చేస్తున్న పోస్టింగులు చూస్తుంటే..హౌరా అనిపిస్తుంది.  తాజాగా ఓ హీరోయిన్ హోటల్ కి వెళ్లి ఏకంగా సెక్స్ కావాలని ఆర్డర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా హోటల్‌కు లేదా రెస్టారెంట్‌కు ఎవరైనా వెళితే... తినేందుకు ఏమున్నాయ్ అంటూ ఆరా తీసి ఆ తర్వాత మనకు నచ్చిన ఫుడ్ ని ఆర్డర్ చేస్తాం.  
Image result for షీనా వోహ్రా
తాజాగా ఆ హీరోయిన్ మాత్రం ఏకంగా తనకు సెక్స్ కావాలంటూ వెయిటర్‌కు ఆర్డరిచ్చింది. దీంతో ఖంగుతిన్న ఆ వెయిటర్‌ ఆమెకు ఎలాంటి సమాధానం చెప్పాలో అర్థంకాక నీళ్లు నమిలాడు.  ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా..! టాలీవుడ్ హీరో మంచు మనోజ్ సరసన 'నేను మీకు తెలుసా' అనే సినిమాలో నటించింది. తర్వాత ఈ అమ్మడికి తెలుగులో పెద్దగా చాన్స్ లు రాకపోవడంతో బాలీవుడ్ పయనమయ్యింది.  అక్కడ బి గ్రేడ్ సినిమాల్లో నటిస్తూ బాగానే డబ్బు సంపాదించింది.  
Image result for షీనా వోహ్రా
గత రెండేళ్లుగా హిందీలోనూ సినిమాలు లేక బెంగాలీ సినిమాలపై దృష్టి పెట్టిన ఈ బ్యూటీ. ఇటీవల ఫ్రెండ్స్‌తో కలసి ముంబై అంధేరి ప్రాంతంలోని ఓ హోటల్‌కు వెళ్లిందట రియా సేన్. వెయిటర్ వచ్చి ఆర్డర్ ప్లీజ్ అనగానే... "కుడ్ ఐ హ్యావ్ స‌మ్ సెక్స్ ప్లీజ్" అంటూ ఆర్డరు ఇచ్చేసరికి ఆ వెయిటర్‌తో పాటు రియా ఫ్రెండ్స్ కూడా షాక్ అయ్యారట. 'నాకు కొంచెం సెక్స్ కావాలి' అంటూ ఓ అమ్మాయి.. అంత పబ్లిక్‌గా అడిగితే అక్కడున్న వారంతా ఒక్కసారే షాక్ తిన్నారట.  తాను ఏదో గొప్ప పని చేసినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది రియా.  ఆ మద్య  షీనా వోహ్రా హత్య కేసు నేపథ్యలో తెరకెక్కిన బెంగాలీ మూవీ 'డార్క్ చాకోలెట్'లో నటించిన రియా.. ఓ అప్ కమింగ్ ప్రాజెక్ట్‌లో లెస్బియన్‌గా నటిస్తోందట.  ఇప్పుడు టాపిక్ కాస్త బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే బాలీవుడ్‌లో పాపులారిటీతో పాటు తన సినిమాల సక్సెస్ కోసమే రియా ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: