సెక్స్ రాకెట్‌ లో ఇరుక్కున్న శ్రీరెడ్డి.. ఇంటిపై దాడి చేసి..?
మరిన్ని

సెక్స్ రాకెట్‌ లో ఇరుక్కున్న శ్రీరెడ్డి.. ఇంటిపై దాడి చేసి..?

శ్రీరెడ్డి.. ఈ పేరు తెలియని నెటిజన్లు ఉండరు. తెలుగు ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కౌచ్ కల్చర్ పై ఏకంగా నడిరోడ్డుపై బట్టలు విప్పేందుకు కూడా వెనుకాడలేదీమె. కానీ టాలీవుడ్ ఈమెను భరించలేకపోవడంతో ఇప్పుడు ఎక్కువగా తమిళ సినిమాలు చేసుకుంటోంది శ్రీరెడ్డి. 

సంబంధిత చిత్రం


అక్కడే ఆమె బయోపిక్ రెడ్డీస్ డైరీ కూడా రెడీ అవుతోంది. ఈ సమయంలో శ్రీరెడ్డి ఓ ఇబ్బందిలో ఇరుక్కుంది. ఇటీవల ఆమె.. తమిళనాట సంచలనం సృష్టిస్తున్న పొల్లాచ్చి సెక్స్ రాకెట్ పై కామెంట్స్ చేసింది.  ఎంతోమంది అమాయ‌క‌మైన అమ్మాయిలు ఇందులో బ‌లైపోయారని బాధపడింది.

attack on sree reddy కోసం చిత్ర ఫలితం


దీంతో ఈ పొల్లాచ్చి సెక్స్ రాకెట్ కు చెందినవారు కొందరు చెన్నైలోని శ్రీరెడ్డి ఇంటిపై దాడి చేశారు. చెన్నైలో తాను ఉంటున్న ఇంటిపై అర్ధరాత్రి వ‌చ్చి ఇద్దరు దుండ‌గులు దాడి చేసార‌ని వ‌ల‌స‌ర‌వాకం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు  చేసింది శ్రీరెడ్డి. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతోంది.