సినీ ఇండస్ట్రీలో ప్రస్తతం వినపడుతున్న మాట క్యాస్టింగ్ కౌచ్.. సినిమా లో అవకాశాలు రావాలంటే వేరే వాడిని సుఖపెట్టాలట.. అప్పుడే సినిమా అవకాశాలు  వస్తాయట.. అలా కానీ పక్షంలో వాళ్ళు స్టూడియోల చుట్టూ తిరుగుతూనే ఉండాలి.ఒకవేళా కనుక ఒకరితోనే కదా  అని ఒప్పుకుంటే వారు ఇంకా సాధారణ జీవితాన్ని మర్చిపోవాల్సిందే అంటున్నారు చాలా మంది సినీ తారలు.


ఒకప్పుడు సినిమాలలో నటించాలంటే తనలోని టాలెంట్ ను చూసి హీరోయిన్లు గా తీసుకునేవారు. అలా  వాళ్ళు ఎన్నో సినిమాలు చేసారు. కానీ, ఇప్పుదు మాత్రం కమిట్మెంట్ ఉంటె సినిమాలైనా ఇంకేదైనా కూడా. ప్రస్తుతం చాలా అంది హీరోయిన్లు అలా ఎదుర్కొన్నారని చెప్తున్నారు. వివాదాస్పద నటి, యూట్యూబ్ స్టార్ శ్రీ రెడ్డి పుణ్యమా అంటూ ఈ క్యాస్టింగ్ కోచ్ పేరుకు అర్థం తెలిసింది. 


ఒక పోరాటం చేసి పవన్ కళ్యాణ్ పై అనుకోని రీతిలో ట్రోల్స్ వేసి, పవన్ ఫ్యాన్స్ దాటికి ఈ బ్యూటీ చెన్నై కి మకాం  మార్చింది. అక్కడకు వెళ్లిన శ్రీ రెడ్డి అక్కడ మొదలు పెట్టింది. ఆమె కారణంగా రోజుకొకరు మేము కూడా క్యాస్టింగ్ కౌచ్ ను ఎదురుకొన్నామని వెలుగులోకి వస్తున్నారు. ఇప్పటికే చాలా మంది వస్తున్నారు. 


తాజాగా ఓ బ్యూటీ కూడా ఈ సమస్యను నేను కూడా ఎదురుకొన్నాని ముందుకొచ్చింది. సుర్విన్ చావ్లా అనే బ్యూటీ కూడా ఆ సమస్యను ఎదుర్కొంది. ఈమె తెలుగు, హిందీలో సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీకి కూడా ఈ పరిస్థితి ఎదురైంది. ఆమె స్వయంగా చెప్పింది ఒక ఇంటర్వూలో.. ఒక ఇంటర్వూలో సుర్విన్ మాట్లాడుతూ ' ఒక పేరు గాంచిన దర్శకుడు నాతో అదేదో చేయించాడు. చాలా ఛండాలంగా నాతో బెహేవ్ చేసాడు. నేను దాదాపుగా ఐదు సార్లు ఎదుర్కొన్నాను అని ఆమె వెల్లడించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: