అందం అంటే అందరికి మక్కువే.. సాధారణ ప్రజల కన్నా కూడా సినీ తారలు అందం విషయంలో చాలా జాగ్రత్తు తీసుకుంటారు. అందుకోసమే వారు సరిగా తినకుండా ఎప్పుడు జిమ్ లని, యోగాలని ఫిట్ నెస్ పేరుతో తెగ కష్టపడుతుంటారు. ఇకపోతే సినిమా సినిమాలకు కొత్తగా కనిపిస్తుంటారు. అయిత, అందం కోసం అమ్మ తనాన్ని కూడా వద్దనుకోని వేరే వాళ్ళ ద్వారా పిల్లాణ్ణి కనిచ్చుకొని అమ్మలుగా మారతారు.. అదేనండి సరోగసి ద్వారా అమ్మలు అయినా ఆ సినీ తారలు ఎవరో చూద్దాము. 


మంచు లక్ష్మి :
మంచు మోహన్ బాబు ప్రియా పుత్రిక మంచు లక్ష్మి కి పెళ్లయింది. ఒక కూతురు ఉంది. తన కూతురును కూడా వేరే వాళ్ళ గర్భం ద్వారా పుట్టిందే. అలా ఆమె ఓ ఆడపిల్లకు తల్లయింది. 


షారుక్ ఖాన్ : 
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తన చిన్న కొడుకును అద్దె గర్భం ద్వారా కన్నారు. అలా అయన తండ్రైయ్యరు. ఆ న్యూస్ ఒకప్పుడు బాగా ఫెమస్ అయింది. 


అమీర్ ఖాన్ : 
బాలీవుడ్ లో టాప్ హీరో గా కొనసాగుతున్న అమీర్ ఖాన్ కూడా ఈ సరోగసి ద్వారా తండ్రి అయ్యాడు. అయన రెండో భార్య కిరణ్ రావు కోసం ఆయన సరోగసి ద్వారా ఒక అబ్బాయికి తల్లి దండ్రులయ్యారు. 


సోహాలి ఖాన్ :
సోహాలి ఖాన్ బాలీవుడ్ ఫెమస్ సెలెబ్రెటీ.. ఈయన కూడా సరోగసి ద్వారా తండ్రి అయ్యారు. తన భార్య సీమకు అనారోగ్యం కారణంగా వాళ్ళు ఈ పద్ధతి ద్వారా ఓ బిడ్డకు తల్లి దండ్రులైయ్యారు. 


కరణ్  జోహార్ : 
కరణ్ జోహార్ ఈయన బాలీవుడ్ సీరియల్స్ కి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే, ఈయన ఆ అద్దె గర్భం ద్వారా ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు. 
ఇలా చెప్పుకుంటూ పోతే సినీ ప్రపంచంలో చాలా మంది సినీ తారలు అద్దె గర్భం (సరోగసి ) ద్వారా తల్లి దండ్రులయ్యారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: