ఈ మధ్య కాలంలో సినిమాలు ఎలా తయారవుతేన్నాయంటే టైటిల్ ఒకటి సినిమా మరొకటి.. అదేనండి పైన పాతరం లోన లొటారం అన్నట్లు సినిమా పేరు వేరు కథ వేరు. ఆ విదంగా ఇప్పుడు చాలా సినిమాలు వస్తున్నాయి. పెద్ద హీరోలు సైతం ఈ సినిమాలకు మొగ్గు చూపుతున్నారు. అందుకే భారీ కథతో, భారీ బడ్జెట్ తో వచ్చిన ఏ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఎక్కువకాలం నిలవకుండాపోతున్నాయి. హీరో లతో పాటుగా , డైరెక్టర్లు కూడా ఆ సినిమాలపై మనసు పారేసుకుంటున్నారు. 


మొన్న వచ్చిన భారీ బడ్జెట్ సినిమా అనేది సాహో , ఆ తర్వాత సైరా సినిమాలు అనుకోని విదంగా బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డాయి. గ్యాంగ్ లీడర్, వాల్మీకి, చాణక్య వంటి చిన్న సినిమాలు ఏ రేంజులో హిట్ ట్రాక్ తో దూసుకుపోయాయి మనకు తెలిసిన విషయమే. కథ బాగుందనుకుంటే సినిమాతో పనిలేకున్నా కూడా ఆ సినిమాలు హిట్ అవుతున్నాయి. తాజాగా ఓ సినిమా రిలీజ్ కాబోతుంది. ఆ సినిమానే ఎవరికీ చెప్పొద్దూ.. ఇదేదో సీక్రెట్ అనుకోకండి సినిమా టైటిల్ ఇదే. 


రాకేశ్‌ వర్రె, గార్గేయి ఎల్లాప్రగడ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు బసవ ఆశంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రేజీ యాంట్స్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పైఈ సినిమా తెరకెక్కుతుంది. ఇకపోతే రాకేశ్‌ వర్రె నిర్మాణంలో రూపొందిన లవ్‌స్టోరీ 'ఎవ్వరికీ చెప్పొద్దు'. శ్రీ వెంకటేశ్వరా పతాకంపై వస్తున్నా ఈ సినిమా  విడుదల కాబోతుంది. 



వివరాల్లోకి వెళితే.. నిర్మాత దిల్ రాజ్ ఈ  విడుదల చేస్తున్నాడు. అమెరికాలో చదివి వచ్చిన అబ్బాయి పడే కష్టాలు ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు అర్థమవుతాయి. కొత్త యాక్టర్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా  కూడా రిలీజ్ చేయడానికి 9 నెలలు పట్టింది. దిల్ రాజ్ ఎం చేసిన  చేస్తాడని  అర్థమవుతుంది. రేపు ఈ సినిమా విడుదల కాబోతుంది. మరి ఎవరికీ చెప్పొద్దూ అనే ఒక మాట ఈ సినిమా మొత్తం తిరుగుతుంది మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: