బుల్లి తెరపై ప్రసరమవుతున్న సక్సెస్ ఫుల్ షో అంటే గుర్తొచ్చే షో జబర్దస్త్ ఖాతార్నాక్ కామెడీ షో..ఈ షో లో వీళ్ళ పరిచయం మొదలైన కూడా యూట్యూబ్ ద్వారా మాత్రం ఒకరికి తెలియకుండా మరొకరు బాగా అవ్వడమే కాదు యూట్యూబ్ జోడిగిగా కూడా బాగా పేరు సంపాదించారు..


ఇది ఇలా ఉండగా వారు ఎంత అనుకుంటే ఫెమస్ అవుతామని అనుకున్నారు కాబోలు మరింత గారెచ్చిపోయి మరి నెటిజన్ల నోటికి పనిచెబుతున్నారు. 
ఇకపోతే వీరిద్దరి మధ్య ఏదో వ్యవహారం ఉంది అది ఎంటనేది మాత్రం తెలియదు బట్ ఏదో మాత్రం నడుస్తుందని వార్తలు వీరు కలిసిన ప్రతిసారి వినపడుతున్నాయి.కానీ ఈ ఇద్దరు మాత్రం ప్రతిరోజు యూట్యూబ్ మెట్లు కూడా ఏ సంబంధం లేనట్లు వ్యవహరిస్తారు..  వీరికి అది కామనే అనుకోండి..



ఒకప్పుడు వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటున్నారని వార్తలు కూడా ఎక్కువగా వినపడుతున్నాయి. అందులో ఎంతమాత్రం నిజముందో అనే విషయం తెలియదు.. 
అసలు విషయానికొస్తే ఏదొక విషయంలో దొరికిపోయే వీరిద్దరూ మరోసారి జనాల నోటికి పనిపెట్టారు.. అదేంటంటే ఈ వారం జరగనున్న ప్రోమో ఎపిసోడ్ ను రిలీజ్ చేశారు.. అది మాములే ఇంకా ఇప్పుడు కొత్తగా ఈ ఎపిసోడ్ లో ఓ అంశము హైలెట్ అయింది.


సుధీర్ స్కిట్ కాస్త కొత్తగా సాగనుంది.. పెళ్లిచూపులు కోసం వెళ్లిన సుధీర్ కి శాంతి కనిపించగానే నాకు పిల్ల నచ్చింది అని అంటారు .. ఆమె పిల్ల తల్లి అని అవినాష్ అనగా చెట్టుకు చీర కట్టినా కూడా సుధీర్ కు ఒక అని రోజా మధ్య పంచ్ వేస్తుంది. ఇకపోతే దానికి రష్మీ వస్తాసు పాడటంతో షో కి ఆ పాయింట్ హైలెట్ అయింది..ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: