పెళ్లయ్యాక చాలా మంది సినిమాలకు దూరమవుతారు. ఇల్లు సంసారం పిల్లా, పాపలతో జీవించాలని చాలా మంది అనుకోని సినిమాలకు పూర్తిగా దూరమవుతారు. అలాంటిది అక్కినేని కోడలైన సమంత సినిమాలకు మరింత దగ్గరయ్యారు. ఆమె సినిమాలకు బాగానే ఒప్పుకుంది. ముందు కన్నా కూడా పెళ్లైయ్యాక సినిమాలు ఎక్కువగా చేస్తూ వస్తుంది. 

ముందు చేసిన సినిమాలు ఒక ఎత్తైతే .. ఇకపోతే పెళ్లైయ్యాక సామ్ చేసిన సినిమాలు రంగస్థలం, మజిలీ, యూ టర్న్, ఓ బేబీ సినిమాలు చేసింది. ఈ సినిమాలన్నీ ఒక్కొక్కటి ఒక్కోవిదంగా ఉన్నాయి. ఆ సినిమాలన్నీ టాలీవుడ్ లో బాగా హిట్ అయ్యాయి. ప్రేక్షకుల మనసులో ఆ సినిమాలన్నీ బాగా చెరగని ముద్ర వేసుకుంది. ఇకపోతే ఈమెతో ఏ డైరెక్టర్ సినిమా తో సినిమా చేసిన కూడా ఆ సినిమాలన్నీ హిట్ అయ్యాయి. 



సామ్ ఎం చేసిన కూడా అది పెద్ద హాట్ టాపిక్ గా మారడమే కాదు అవి అందరిని ఆకర్షిస్తాయి. అందరు అదే చేస్తున్నారు. ఇకపోతే స్టార్ హీరోయిన్ అంటే గుర్తొచ్చే పేరు ఇది కావడంతో  అందరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సినిమాలు  అంటే ఇలా చేయాలి అని కేవలం సామ్ ని చూసి నేర్చుకోవాలి. ఆమెకున్న డెడికేషన్ ఫ్యాషన్ అంతా కూడా సమంత ఓపికకు నిదర్శనం. 



ప్రస్తుత సామ్ 96  రీమేక్ సినిమాలో నటిస్తుంది ఆ సినిమాలో హీరోగా శర్వానంద్ నటిస్తున్నారు. కాగా, ఆ సినిమా కోసం సలహా ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపింది. ప్రస్తుతం సామ్ అమెజాన్ ప్రైమ్ నిర్వహిస్తున్న వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఇకపోతే వీటిలో సామ్ విలన్ గా కనిపించబోతుంది. ఎంతవరకు క్యూట్ గా ఆకట్టుకున్న ఈ అమ్మడు ఈసారి అభిమానులకు  షాక్ ఇస్తుందా.. మరి ఆ కొత్త పాత్రకు ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: