వెండి తెరపై శృంగార రసం వెల్లువై పారించే టాలీవుడ్ దర్శకేందృడు కే రాఘవేంద్ర రావు మాత్రమే. టాలీవుడ్‌ లో  హీరోయిన్ ను తెరపై సౌందర్యంగా, సొగసుగా, వంపు సొంపులతో, ఎత్తుపల్లాలను, మలుపులను, మడతలను ఎలా చూపాలో ఎంత అందంగా చూపించాలో, ఏ కెమెరా కోణంలో చూపించాలో ఆయనకు కొట్టినపిండి. మరే దర్శకుడు ఈ క్రీడలో ఆయనకు సాటిరారు.


కథానాయిక నాభి కేంద్రంగా ఆయన జరిపించే శృంగార క్రతువుకు ఆయనే పురోహితుడు ఆయన పూలు, పండ్లతో కథానాయిక నాభిపై చేసే తమాషాకు రిపీట్ ఆడియన్స్ ఉండే వారనటంలో అతిశయోక్తి లేదు.  పాటల కోసం పూలు, పండ్లతో చేసే ఆ శృంగార విస్పోటనం — ప్రేక్షకుల పంచేంద్రియాలలో గిలిగింతల ప్రేరణ అనటంలో సందేహం అవసరం లేదు  

Raghavendra Rao <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=HEROINE' target='_blank' title='heroines-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>heroines</a> - Flowers & <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=DRY FRUITS' target='_blank' title='fruits-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>fruits</a> కోసం చిత్ర ఫలితం

తాజాగా ఆయన ….ఆలీతో జాలీగా …..ప్రోగ్రామ్‌ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. దర్శకేంద్రుడి కెమెరా కంటికి ప్రతి ఇంతీ ఒక ముద్దబంతే . పదహారేళ్ల వయసు కన్నెపిల్ల భావాలను సిరిమల్లె పువ్వల్లే చాలా చక్కగా ఆవిష్కరించడం ఆయన స్టైల్. కథానాయికను శృంగార దేవతగా చూపించడంలో సక్సెస్ సాధించాడు. 


దేవత సినిమాలో బిందెలతో శ్రీదేవితో నటింప జేసిన వెల్లువెత్తి గోదారమ్మ గీతంలో హిందీలో తమన్నా చేసి ఒక ఊపు ఊపేసింది. ఇటీవల వాల్మీకి చిత్రంలో అదే పాటలో వయ్యారి భామ పూజాహేగ్డే నటించి "ఎన్నెన్ని వంపులు ఎన్నెన్ని సొంపులు చూట్టానికేమో రెండు కళ్లూ చాలని పరిస్థితి!" ప్రేక్షకులకు కలిగించింది. ఆ గీతం చిత్రీకరణలో ప్రవహించింది శృంగార గంగే. యూ-ట్యూబులో విడుదలైన ఆపాట మిలియన్ల వ్యూస్ తో యువతకు ఇప్పటికీ నిద్ర పట్టనివ్వట్లేదట. అన్ని చోట్ల పూలు పండ్లు వాడిన రాఘవేంద్రుడు ఇందులో మాత్రం బిందెలను వాడేశాడు.  
Raghavendra Rao <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=HEROINE' target='_blank' title='heroines-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>heroines</a> - Flowers & <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=DRY FRUITS' target='_blank' title='fruits-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>fruits</a> కోసం చిత్ర ఫలితం
ఈయన రూపొందించే చిత్రాలన్నింటిలో కథ, కథనంతో పాటు హృదయ రంజక సంగీతానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. అలాగే పాటల చిత్రీకరణలో, హీరోయిన్ ను గ్లామర్ గా తనదైన ప్రత్యేక గ్రామర్ లో చూపించడంలో దర్శకేంద్రుడి  శైలి విభిన్నం. ఆయన సినిమాలన్నీ పాటల తోటలే.  కథానాయికల దేహ మంతా పూలూ, పడ్లే. అందుకోసం కోసం నిరీక్షించే ప్రేక్షకులు నేటికి ఉన్నారు.  ముఖ్యంగా హీరోయిన్స్ నాభిపై ఆయన వేసే పూలు, పండ్ల కోసం రిపీట్ ఆడియన్స్ ఉండేవారంటే అతిశయోక్తి కాదు. 
Image result for velluvachi godaramma 
ఇప్పటి వరకు రాఘవేంద్రరావు హీరోయిన్  నాభి మీదకు విసరని పండు ఏదని అని ఆలీ, రాఘవేంద్రరావును ప్రశ్నించారు. దానికి దర్శకేంద్రుడు నవ్వుతూ నేను ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూ కు వెళ్లిన అందరు నన్ను ఇదే ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఆయా సన్నివేశాలు పాటలు ప్రేక్షకుల మదిలో అంతలా గుర్తుండి పోయాయి.


నేను ఇప్పటి వరకు కథానాయికల నాభిపై విసరని పండు … పనస పండు …. అంటూ నవ్వారు.  మరో వైపు చెట్టు నుంచి యాపిల్ పండు కింద పడినపుడు న్యూటన్ గురుత్వాకర్షణ సిద్దాంతాన్ని కనిపెడితే. —  నేను ఏ పండైనా హీరోయిన్ పై ఎక్కడ పడితే ఆ చిత్రం పండుతుందో! జనరంజకం అవుతుందో! కనిపెట్టానంటూ దర్శకేంద్రుడు చమత్కారం చిలకరించటం కొసమెరుపు. 

మరింత సమాచారం తెలుసుకోండి: