యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో సూపర్ హీరో అయ్యాడు. అంతేకాకుండా ఈ సినిమా ప్రపంచస్థాయి హీరోగా దేశవిదేశాల్లో చెరగని ముద్రవే సుకున్నాడు.. ఇకపోతే ప్రభాస్ సినిమా కెరియర్ విషయానికొస్తే.. ఈశ్వర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మనోడి పొడుగు వల్ల యాక్టింగ్ వల్ల అన్ని సినిమాలు హిట్ అయ్యాయి..ఆతర్వాత రాఘవేంద్ర, బిర్లా, ఛత్రపతి, బాహుబలి వంటి హిట్ సినిమాలలో నటించాడు. ప్రపంచాహ్ స్థాయి హీరో అయ్యాడు. అలా ఇండస్ట్రీలో ఫామ్లో ఉన్న హీరోలలో ప్రభాస్ ఒకరు. త్రిష, ప్రభాస్ కలిసి నటించిన సినిమాలు హిట్ అయినవి ఉన్నాయి.  


ప్రభాస్ త్రిషతో కలిసి చేసిన ఆన్ స్క్రీన్ రొమాన్స్ కుర్రాళ్లకు బాగా నచ్చడంతో ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఏకంగా త్రిష తో కలిసి ప్రభాస్ మూడు సినిమాలు చేశాడు.వర్షం, పౌర్ణమి, బుజ్జిగాడు...ఆతర్వాత రాఘవేంద్ర, బిర్లా, ఛత్రపతి, బాహుబలి వంటి హిట్ సినిమాలలో నటించాడు. ప్రపంచాహ్ స్థాయి హీరో అయ్యాడు. అలా ఇండస్ట్రీలో ఫామ్లో ఉన్న హీరోలలో ప్రభాస్ ఒకరు. త్రిష, ప్రభాస్ కలిసి నటించిన సినిమాలు హిట్ అయినవి ఉన్నాయి.  


వర్షం.. సినిమాలో ప్రభాస్ త్రిషల మధ్య వచ్చిన సీన్స్ రొమాన్స్ ను పండిచడంలో బాగా ముందు ఉండటంతో సినిమా వర్షంలో అందరినీ తడిపేసింది.. బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది.. ఆన్ స్క్రీన్ రొమాంటిక్ పెయిర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడేమో అనుష్క ప్రభాస్ బాగా ఫేమస్ అవుతున్నారు.


పౌర్ణమి.. ఈ సినిమా అవార్డ్ విన్నింగ్ సినిమా.. త్రిష, ప్రభాస్, ఛార్మి కలిసి లో నటించారు అందుకే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో పాటుగా ఇప్పటికీ పాటలు వినపడుతున్నాయి..ఆ తర్వాత వచ్చిన బుజ్జిగాడు సినిమా అంత హిట్ అవ్వలేదు. మూడు వరుస సినిమాలు హిట్ అవ్వడంతో ఆ ఫెయిర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: