మాములుగా  జనాలు అభిమానించే హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నా యంటే.. అందరు ఆ సినిమాలో  తమ హీరో ఎలా ఉంటాడో, ఈసారి కొత్తగా ఉన్నడా లేదా అన్న విషయంపై ఎక్కువ ద్రుష్టి పెడతారు. అందులో దర్శక ధీరుడు బాహుబలి బ్రహ్మ రాజమౌళి సినిమాలంటే మరీ ఎక్కువ..సినిమాలంటే చాలా మంది రాజన్న కు

అభిమానంతో ఈ సినిమాలను ఆయనలాగే తీయాలని కూడా కొంతమంది అనుకుంటారు కానీ, ప్రయత్నం వికటించి ఫెయిల్ అవుతుంటారు. జక్కన్న ఈ సారి ఎం ప్రయోగం ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాడా అని చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తారు అది ఎప్పటి నుండో వస్తున్నా ఆనవాయితి. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం జక్కన్న తెరకెక్కిస్తున్న సినిమా RRR.. ఈ సినిమాలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు. 


అయితే, ఈ సినిమా మొదలై ఏడునెలల పూర్తయిన కూడా ఈ సినిమా నుండి ఎటువంటి అప్డేట్స్ లేక పోవడంతో ఆ హీరో ల ఫ్యాన్స్ నిరాశపడ్డ సంగతి తెలిసిందే. ఇక జక్కన్న ఎలాగో ఇప్పటికి కూడా ఎటువంటి అప్డేట్స్ ఇవ్వకపోవడంతో వారి ఫ్యాన్స్ సినిమాలో హీరోల పాత్రలను దృష్టిలో పెట్టుకొని కొన్ని పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. 


వాటిని చుస్తే ఎవరైనా చిత్ర యూనిట్అ రిలీజ్ చేశారేమో  అన్నట్లుగా అవి ఉండటం అందరిని షాక్వి కి గురి చేస్తున్నాయి. భాసా చిత్ర యూనిట్  చుసిన కూడా అన్హతే షాక్ అవుతారేమో అంత ఫర్ఫెక్ట్ గా ఉన్నాయి. నిన్న రిలీజ్ అయినా ఈ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిని చుస్తే ఎవరైనా కూడా వారి క్రియేషన్ కు నోరు వెళ్ళ బెట్టు కోవాల్సిందే.. అంటున్నారు సినీ జనాలు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: