మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత సినిమాల జోరు మరింతగా పెంచారు. 150 వ  సినిమా ఖైదీ నంబర్ 150 హిట్ అయినా విషయం తెలిసిందే.  సూపర్ హిట్ ఈ సినిమా తరువాత.. అయితే,ఇక ఆ సినిమా తరువాత వచ్చిన సైరా సినిమా ఏ రేంజులో హిట్ అయిందో తెలిసిన విషయమే. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలు చేయడానికి చిరు సిద్ధంగా సిద్ధంగా ఉన్నారు.
 

ప్రస్తుతం చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో 152 వ సినిమా గా 'గోవింద హరి గోవింద'  తెరకెక్కించబోతుంది . ఇక ఆ సినిమాకు కూడా రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.కాగా, ఈ సినిమాలో కాస్త యంగ్ లుక్ తో కనిపించడానికి  చిరు జిమ్ లో బాగా కష్టపడుతున్నారు. ఎందుకంటే చిరు గ్రేడ్ తగ్గకుండా ఉండాలని చిరు ఈ కొత్త ప్రయోగం చేస్తున్నారు. 


మరి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరా అన్న విషయం పై చిత్ర యూనిట్ కు క్లారిటీ రాలేదు.ఇది ఇలా ఉండగా ఈ సినిమా ఇంకా షూటింగ్ మొదలుకాలేదు కానీ, ఇంకో సినిమాను లోనే లో పెట్టాడు. మాలీవుడ్ సూపర్ హిట్ సినిమా లూసిఫర్ సినిమాను రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కానీ, ఈ సినిమాను తెరకెక్కించడానికి డైరెక్టర్ సుకుమార్ నో అన్నాడట. 



రీమేక్ సినిమాకు సుకుమార్ నో చెప్పాడని వార్తలు  సినీ ఇండస్ట్రీలో  మారు మోగిపోతుంది. మరి సినిమా కోసం ఈ సుక్కు ఏ జిమ్మిక్కులు చేసాడన్నది ఇక్కడ తెలియని  విషయం. ఇక చిరు తో సుక్కు సినిమాలో ఎలాంటి విదంగా చేస్తారో చూడాలి. అందరితో ఆ ప్రయోగం చేసిన కూడా సినీ ఇండస్ట్రీ వద్ద రికార్డులను బద్దలు కొట్టిన సినిమాలు. ఇప్పుడు సినిమా తో చిరంజీవి తో చేసే సినిమా కూడా హిట్ అవుతుందో లేదో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: