మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత సినిమాల జోరు మరింతగా పెంచారు. 150 వ
సినిమా ఖైదీ నంబర్ 150 హిట్ అయినా విషయం తెలిసిందే. సూపర్ హిట్ ఈ
సినిమా తరువాత.. అయితే,ఇక ఆ
సినిమా తరువాత వచ్చిన
సైరా సినిమా ఏ రేంజులో హిట్ అయిందో తెలిసిన విషయమే. ఈ
సినిమా తర్వాత వరుస సినిమాలు చేయడానికి చిరు సిద్ధంగా సిద్ధంగా ఉన్నారు.
ప్రస్తుతం
చిరంజీవి,
కొరటాల శివ దర్శకత్వంలో 152 వ
సినిమా గా 'గోవింద
హరి గోవింద' తెరకెక్కించబోతుంది . ఇక ఆ సినిమాకు కూడా
రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.కాగా, ఈ సినిమాలో కాస్త యంగ్ లుక్ తో కనిపించడానికి చిరు జిమ్ లో బాగా కష్టపడుతున్నారు. ఎందుకంటే చిరు గ్రేడ్ తగ్గకుండా ఉండాలని చిరు ఈ కొత్త ప్రయోగం చేస్తున్నారు.
మరి ఈ సినిమాలో
హీరోయిన్ ఎవరా అన్న విషయం పై చిత్ర యూనిట్ కు క్లారిటీ రాలేదు.ఇది ఇలా ఉండగా ఈ
సినిమా ఇంకా షూటింగ్ మొదలుకాలేదు కానీ, ఇంకో సినిమాను లోనే లో పెట్టాడు. మాలీవుడ్ సూపర్ హిట్
సినిమా లూసిఫర్ సినిమాను
రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కానీ, ఈ సినిమాను తెరకెక్కించడానికి
డైరెక్టర్ సుకుమార్ నో అన్నాడట.
ఆ
రీమేక్ సినిమాకు
సుకుమార్ నో చెప్పాడని వార్తలు సినీ ఇండస్ట్రీలో మారు మోగిపోతుంది. మరి
సినిమా కోసం ఈ సుక్కు ఏ జిమ్మిక్కులు చేసాడన్నది ఇక్కడ తెలియని విషయం. ఇక చిరు తో సుక్కు సినిమాలో ఎలాంటి విదంగా చేస్తారో చూడాలి. అందరితో ఆ ప్రయోగం చేసిన కూడా
సినీ ఇండస్ట్రీ వద్ద రికార్డులను బద్దలు కొట్టిన సినిమాలు. ఇప్పుడు
సినిమా తో
చిరంజీవి తో చేసే
సినిమా కూడా హిట్ అవుతుందో లేదో చూడాలి..