చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలలో నటించిన అమ్మడు.. అల్లు అర్జున్ నడిచిన దేశముదురు సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది హన్సిక. ఇకపోతే తెలుగులో అడపాదడపా సినిమాలలో నటించిన ఈ అమ్మడు ఒక్క హిట్ సినిమాను కూడా అనుకోలేక పోయింది అయితే తమిళ్ సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు. వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. 


తమిళ్ సినిమాలతో మాంచి పాపులారిటీని సంపాదించుకున్న హన్సిక తెలుగు సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పయిందని చాలా మంది అనుకున్నారు. అయితే అమ్మడు సినిమాలు కూడా తెలుగులో లేకపోవడంతోనే అందరు అలా అనుకోవడంలో తప్పులేదు. అయితే, రొమాన్స్ చేయాలంటే నాకిష్టం లేదు అంటూ మాట్లాడిన ఈ బొద్దుగుమ్మ. తమిళ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. 


సినిమాలకన్నా ఎక్కువగా ఈ పాప ప్రేమకార్యకలాపాల్లో బాగా చురుకుగా ఉండటంతో అమ్మాడు వార్తల్లో కూడా తరచూ నిలిచేది అయితే ఈ సినిమాలల్లో ఒకరు, మరొకరు అన్నట్లు అమ్మాయిగారు వ్యవహారం నడిపేవారు. కాగా, ఇప్పటివరకు హన్సిక 50 సినిమాలకు పైగా చిత్రాల్లో కనిపించిదట. ప్రస్తుతం సందీప్ కిషన్ నటిస్తున్న తెనాలి రామకృష్ణ బీఏ బిఎల్ సినిమాలో కథానాయికగా నటిస్తుంది.


 ఈ సినిమా ఈనెల 15న విడుదల కానుంది. అయితే  ఈ సందర్బంగా మాట్లాడుతూ.. గతంలో హన్సిక నటించిన దేనికైనా రెడీ చిత్ర దర్శకుడు ఇప్పుడు తెరకెక్కిస్తున్న మరో చిత్రంలో నటించనుంది. ఈ నేపథ్యంలో  తనకు ఫుల్ లెన్త్ నెగిటివ్ రోల్స్ లో నటించాలనే కోరిక ఉందని వెల్లడించింది. మరి ఈ అమ్మడు కోరిక ఎప్పుడు తీరుతుందో చూడాలి. హార్రర్ చేసిన హన్సిక ఇప్పుడు పూర్తిగా విలన్ పాత్రల వైపు మొగ్గు చూపుతుంది. మరో ఎలా రాణిస్తుందో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: