ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోలు సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా గ్రేట్ అని పించుకోడానికి చాలా రకాల పనులు చేస్తారు..

ఇకపోతే ఈ మధ్య సోషల్ మీడియా ద్వారా ఎవరైనా మాకు సాయం చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తే వారు మాట కూడా మాట్లాడకుండా సాయం చేసే హీరోలు సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. కమెడియన్ ప్రియదర్శి ఓ పాప తీవ్ర అనారోగ్యం బాధపడుతుంటే ఎలాగైనా సాయం చేయాలని ముందుకొచ్చాడు. దానికోసమే అతను సోషల్ మీడియా ద్వారా విషయాన్నీ అందరికి తెలియజేశారు. వెంటనే టాలీవుడ్ హీరోలైన నానీ, కార్తికేయలు స్పందించారు. ఏమైంది ఎందుకు మబ్బులు అనే విషయం మాత్రం ఎక్కడ అనకుండా వారికి తోచిన సాయాన్ని అందించారు. దాదాపుగా పాప ఆపరేషన్ కు కావలసిన మొత్తాన్ని వారిద్దరూ ఏర్పాటు చేశారు.దానితో నిన్న రాత్రి ఆ పాపకు ఆపరేషన్ ను పూర్తిచేశారని ప్రియదర్శి వెల్లడించారు. అంతేకాకుండా పాప చాలా ఆరోగ్యాంగా ఉందని కూడా వెల్లడించారు. నాకు చాలా ఆనందంగా ఉంది నాని అన్న, కారితేక అన్న మీరు నిజగానే దేవుళ్ళు భయ్యా అంటూ ప్రశంసలు కురిపించారు. సినీ ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు వీరిద్దరిపై ప్రశంసలు కురిపిస్తుంది. మరోసారో మనసున్న మాహారాజులయ్యారు. ఈ సందర్బంగా హీరో కార్తికేయ ఓ సారి నేను పాపను చూడాలి. చిన్నపిల్లలు దేవుడళ్లతో సమానం. శ్రీజ ను చూడాలనుండి అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కూడా.. ప్రియదర్శి పోస్ట్ పై స్పందించిన కార్తికేయ `చిన్నారి గురించి ఈ విషయం తెలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది అన్న. నువ్వు చేస్తున్న పని ముందు నేను చేసిన ఈ సాయం చాలా చిన్నది. నాని, కార్తికేయ, కార్తికేయలు కలిసి గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించారు.ప్రస్తుతం నాని వి చిత్రంలో నటిస్తున్నారు. కార్తికేయ మాత్రం 90ఎంఎల్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలు రెండు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: