తమిళ హీరో కార్తీ  ఖైదీ సినిమాలో నటించాడు..ఆ సినిమా సూపర్ డుపర్ టాక్ తో దూసుకెళ్తోంది.. అంతేకాక ఫస్ట్ టైమ్ 100కోట్ల క్లబ్ లో కూడా ఈ సినిమా చేరింది.. సినిమా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్న చివరకు హిట్ కొట్టిన కార్తీ ఇప్పుడు వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నారు.  అయితే మెగాస్టార్ టైటిల్ పెట్టుకున్న కార్తీ మళ్లీ మెగాస్టార్ నే కాఫీ కొడుతున్నాడు..

తాజాగా కార్తీ నటిస్తున్న తాజా చిత్రం కూడా మెగాస్టార్ సినిమా టైటిల్ కావడం గమనార్హం.. ఇది ఇలా ఉండగా ఇప్పుడు  కూడా కార్తీ మెగా బ్రదర్స్ పేరును గట్టిగా వాడలనుకున్నడు..అదే చేస్తున్నాడు. సినిమా అంటే కావల్సింది మ్యాటర్ అంటూ బాగానే చెప్తున్నాడు. చిరంజీవి నటించిన మరో హిట్ సినిమా దొంగా సినిమా టైటిల్ నీ కూడా వాడుకున్నాడు.. 

ఎటు చూసినా కూడా మెగా బ్రదర్స్ ను వాడటం మాత్రం మానట్లేదు .. తమిళ్ లో తంబిగా తెలుగులో దొంగగా అనువాదం కాబోతున్న సినిమాలో కార్తీ నటిస్తున్నారు. మొన్న ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్ కు మంచి స్పందన రావడంతో ఇప్పుడు తాజాగా ఈ చిత్రం నుండి టీజర్ ను రిలీజ్ చేశారు.. కార్తీ సినిమాలంటే ఒక్కసారిగా బాగా క్రేజ్ పెరిగిపోయింది. దానితో ఓ రేంజులో రెచ్చిపోతున్నారు..

అతడికి ఒక్కో కేసులో ఒక్కో పేరు విక్కీ, గురు, అర్జున్‌.. ఒక్కొక్క కేసుకు ఒక్కొక్క పేరు’ అని కార్తి పాత్ర గురించి చెప్పే డైలాగ్‌తో టీజర్‌ మొదలవుతుంది. ‘ప్రేమ అన్నీంటిని మార్చేస్తుంది సర్వా. నిన్నూ మార్చింది. నన్ను మార్చింది’ అని జ్యోతిక చెప్పిన డైలాగ్‌ మనసును హత్తుకునేలా ఉన్నాయి... వదిన అక్కలాగ మారినా ఈ సినిమాతో కార్తీ ఈ మాత్రం హిట్ నీ అందుకుంటాడు.. అన్న విషయం కోలీవుడ్ టాలీవుడ్ లను షేక్ చేస్తున్నాయి.. మరి ఈ సినిమా ఈ రేంజులో హిట్ అవుతుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: