బిగ్ బాస్ 3 ముగిసింది.  బిగ్ బాస్ హౌస్ ఎన్నో గేమ్స్ ఆడారు. ఒకరిని ఒకరు అర్ధం చేసుకున్నారు.  కలిసి పనిచేశారు.. కలిసి తిన్నారు.. కలిసి అన్ని పనులు పంచుకున్నారు.  ఉదయాన్నే లేచి అందరు అన్ని పనులు చేస్తూ బ్రేక్ ఫాస్ట్ చేస్తుంటే వ్యక్తి మాత్రం వీటన్నింటి పట్టించుకోకుండా.. తన పని తానూ చేస్తున్నాడు.  అతడ్ని చూసి బౌసే లో ఉన్న అందరు షాక్ అయ్యారు.  షాక్ అయ్యారు.. కానీ.. అలా చేయడానికి మాత్రం ఎవరు ముందుకు రావడం లేదు.  
ఇంతకీ అందరికి భిన్నంగా చేస్తున్న ఆ వ్యక్తి ఎవరూ.. అని తెలుసు కోవాలని ఉంది కదా.. అదెవరో కాదు.. బిగ్ బాస్ హౌస్ లో యాక్టివ్ గా, హ్యాండ్ సమ్ గా, సిక్స్ ఫ్యాక్ బాడీతో ఆకట్టుకునే ఉన్నాడు.  ఆయనే కాదు.  అలీ.  ఆలీ ఫిట్నెస్ పై ఎక్కువగా దృష్టి పెడతాడు.  అందుకే ప్రతి ఒక్కరు అలీని ఫాలో కావాలని చూస్తారు కానీ, అందరు ఫాలో కాలేరు.  ఇదే విషయాన్నీ నాగ్ ముందు బిగ్ బాగ్ కంటెస్టెంట్స్ ఈ విషయాన్ని చెప్పడంతో నాగ్ షాక్ అయ్యారు.  
తనకు జిమ్ చేయడం అంటే చాలా ఇష్టం అని, ప్రతి ఒక్కరు ఫిట్ గా ఉండాలని, ఫిట్ గా ఉంటేనే యాక్టివ్ గా ఉంటారని నాగ్ చెప్పాడు.  నాగ్ చెప్పిన ఈ విషయాలను విని లేడీ కంటెస్టెంట్ లు షాక్ అయ్యారు.  అలీలా చేయాలి కష్టం అని, అలీలా కండలు పెంచాలి అంటే తమ వల్ల కాదని కొంతమంది కంటెస్టెంట్ లు చెప్పగా,  శ్రీముఖి మాత్రం ఫిట్ గా ఉండేందుకు రెడీ అని చెప్పింది.  
రోజు యాక్టివ్ గా ఉండాలి అంటే ఫిట్ గా ఉండాలి.  ఫిట్ గా ఉండాలి అంటే ఉదయాన్నే లేచి కొంత జిమ్ వంటివి చేయడం చాలా అవసరం.  వ్యాయామం, యోగ, మెడిటేషన్ ఇవి శరీరానికి చాలా అవసరమైన ఉపకరణాలు.  జిమ్ చేయలేకపోయినా కనీసం యోగ, మెడిటేషన్ వంటివి చేసినా సరిపోతుంది.  అదే శరీరాన్ని ఫిట్ గా ఉంచుతుంది.  శరీరం ఫిట్ గా ఉంటేనే అన్ని ఫిట్ గా ఉంటాయి.  లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  సో, బిగ్ బాస్ షో పూర్తయింది.  బిగ్ బాస్ 4 కోసం ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలయ్యాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: