టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఇప్పటికే నానా రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే . హీరోయిన్లు క్యారక్టర్ ఆర్టిస్ట్ లు ఒక్కొక్కరుగా తమ సినీ ప్రయాణం లో ఎదురైనా చేదు అనుభవాలను దైర్యంగా మీడియా ముందుకొచ్చి చెప్తున్నారు. ఇలాంటి సందర్భం లో తాను ఇండస్ట్రీ కి శృంగారం చేయడానికే వచ్చానని ఓ దర్శకుడు బాంబ్ పేల్చాడు. తన కు అమ్మాయిలంటే పిచ్చి అమ్మాయిలతో శృంగారం చేయడానికే  సినిమా ఫీల్డ్ లోకి వచ్చా అంటూ సంచలన కామెంట్లు చేసాడు.

 

గతం లో బ్యూటీ బంగ్లా అనే సినిమాను తెరకెక్కించిన దర్శకుడు అజయ్ కౌండిన్య. ఈ దర్శకుడు తన సినిమా ప్రమోషన్స్ దిగజారి కామెంట్స్ చేసి ఫెమస్ అవ్వాలని చూస్తున్నాడు. వర్మ తీసిన జి.ఎస్.టీ సినిమా ను నటి రోజా తో సీక్వెల్ చేస్తానని, మరోవైపు మంత్రి తలసానిని ఆయనకు ఒక సినిమాకి ఎన్ని కెమెరాలు వాడతారు, ఎన్ని ఫ్రేమ్ లు ఉంటాయో తెలియవని.. అలాంటి పాగల్ వ్యక్తిని సినిమాటోగ్రఫీ శాఖకు మంత్రిగా చేశారంటూ సంచలన కామెంట్లు చేసాడు.

 

తాజాగా ఓ వెరైటీ ఇంటర్వ్యూ ఇచ్చాడు ఈ దర్శకుడు. మందేస్తూ సదరు యాంకర్ చేసిన ఇంటర్వ్యూలో మనోడు కూడా మందు తాగుతూ నీచంగా మాట్లాడాడు అజయ్ కౌండిన్య.నేను ఇండస్ట్రీకి సెక్స్  చేయడానికి వచ్చా. నేను ఎవరితోనైనా సెక్స్ చేస్తా అది నా హాబీ అంటూ కామెంట్లు చేసాడు. ఇక తనకు అమ్మాయిలంటే పిచ్చి..ఆంటీలంటే మహా పిచ్చి అని పచ్చిగా చెప్పేసాడు అజయ్. హీరోయిన్స్ లో రమ్యకృష్ణ అంటే మోజు అని కృష్ణ వంశీ నచ్చడని చెప్తున్నాడు. అలాగే  దేవుడు వరమిస్తే సన్నీలియోన్ లా పుట్టాలని కోరుకుంటానని. కుర్రాళ్లు, అంకుల్స్ అందరూ సన్నీ వైపే చూస్తారని అన్నాడు .

 

అసలే నీచంగా మాట్లాడే అజయ్ మరో అడుగు ముందుకేసి సన్నీ ని పవన్ కళ్యాణ్ తో పోల్చాడు. సన్నీ బట్టలు విప్పిన పోర్న్ స్టార్..పవన్ బట్టలు వేసుకున్న పవర్ స్టార్ అంటూ కామెంట్ చేసాడు. ఇక తెలుగమ్మాయిలు ఎక్స్పోసింగ్ చెయ్యరు, బికినీ, లిప్ లాక్, హగ్ ఇలా ఏది చెప్పినా నో అనేస్తారు వీళ్లకు సినిమా ఆఫర్స్ ఎందుకు ఇవ్వాలి’ అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడారు దర్శకుడు అజయ్ కౌండిన్య.

మరింత సమాచారం తెలుసుకోండి: