సైరా మూవీ హిట్ తో చిరంజీవి ఫుల్ ఖుషి గా ఉన్నారు.. డాన్స్ లో ఈ మాత్రం తగ్గాను అంటూ ఈ మధ్య జరిగిన 1980 బ్యాచ్ ఫంక్షన్ లో చిరంజీవి తన డాన్స్ తో అందరిని మెస్మరైజ్ చేసారు. మిత్రులందరిని తన ఇంటికి ఆహ్వానం పంపిన విషయం అందరికి తెలిసిందే..


       ప్రముఖ సినిమా తారాలు అందరు హాజరు అయ్యి ఎంతో ఎంజాయ్ చేసారు... ఆ ఫంక్షన్ లో చిరంజీవి స్టెప్స్ తో ఒక ఊపు ఊపేశారట అందరిని.. కుష్భు తో జయప్రద తో చిందులు వేసారట.డాన్స్ చేసి ఎంజాయ్ చేశారట.


"బంగారు కోడిపెట్ట " అన్న సాంగ్ కి చిరు మరియి అందాల ముద్దు గుమ్మా ఖుష్భు కలిసి డాన్స్ వేసిన పిక్స్ అండ్ వీడియో ఇపుడు వైరల్ అయింది. అది చుసిన వారందరు ఈ వయసులో కూడా చిరంజీవి గారి డాన్స్ అండ్ స్టైల్ చూసి ""చిరు ఈజ్ బ్యాక్ " అనకుండా ఉండలేరు. చిరంజీవి గారికి తగ్గట్టుగానే కుష్బూ కూడా తన దయినా స్టెప్స్ తో డాన్స్ వేసింది. ఈ పార్టీ ప్రత్యేకత ఏంటంటే ఈసారి చిరంజీవి గారు ఎంతో ఇష్టపడి కటించుకున్న తన ఇంట్లో జరగడం.. 10 వ రీయూనియన్ కావడంతో టాలీవుడ్, బాలివుడ్, కోలీవుడ్ నుంచి కూడా ప్రముఖ సినిమా తారలు అందరు హాజరు అయ్యారు..


        సైరా మూవీ ఇచ్చిన కిక్క్ తో చిరంజీవి ఫుల్ ఖుషి గా ఉన్నారు.. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న మూవీలో నటిస్తున్నారు.. ఈ సినిమా డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్తుంది.." అల్ ది బెస్ట్ చిరంజీవి సార్ "ఈ వయసులో కూడా తన డాన్స్ తో అందరిని ఆకట్టుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: