నార్త్ ఇండియన్ హీరోయిన్లకు బికినీలు వేయడం మహా సరదాగా ఉండే విషయం. బాలీవుడ్ సినిమాలంటే నేషనల్ లెవల్లో ఉంటాయి. గుర్తింపు కూడా త్వరగా ఉంటుంది. అసలే సోషల్ మీడియా కాలం. దీంతో తమ అందాలను సినిమాల్లో కుదరకపోతే నెట్టింట్లో పెట్టేస్తూ తమ గ్లామర్ స్థాయి ఏంటో తెలియజేస్తూంటారు. బాలీవుడ్ భామ మినిషా లాంబా కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతోంది.

 

 

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ గ్లమర్ డాల్ తాజాగా తాను బికినీలో దిగిన స్టిల్ ను తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అందమైన తెల్లటి బాడీ షేప్ పై బ్లాక్ కలర్ బికినీలో మినిషా అభిమానులకు ఫుల్ బాటిల్ కిక్ ఇస్తోందంటే ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో పూల్ దగ్గర నుంచుని ఈ వయ్యారి భామ ఇచ్చిన పోజ్ చూస్తూ బికినీలో ఇంతకంటే సెక్సీ స్టిల్ ఈ మధ్య చూసామా అని నెటిజన్లే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అంత సెక్సీగా ఉంది అ అమ్మడు. పోనీ రేసులో ఉందా అంటే సినిమా అవకాశాలు కూడా లేవు. పెళ్లి కూడా అయింది. అయినా ఇంత అందంగా.. సెక్సీగా ఉందంటే ఆశ్చర్యమే.

 

 

సోనీ, లేక్మే వంటి యాడ్స్ లో నటించింది. బిగ్ బాస్ 8 సీజన్లో పాల్గొంది. ఈ స్టిల్ ఇచ్చి 'నేనేం చెప్పాను' అని రాసుకుంది. ఇంత అందంగా ఉంటాను అని చెప్పాగా అన్నట్టే ఉంది ఈ స్టిల్. కూడా ‘మరీ ఇంత సెక్సీనా’, ‘హాటీ.. ఇంకా ఇలాంటివి కావాలి’ అంటూ నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. కార్పొరేట్, జిల్లా ఘజియాబాద్, బేజా ఫ్రై.. వంటి ఓ పాతిక సినిమాలు చేసింది మనిషా. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Whadidja say????

A post shared by Minissha Lamba (@minissha_lamba) on

మరింత సమాచారం తెలుసుకోండి: