ప్రముఖ నటుడు, నవలా రచయిత గొల్లపూడి మారుతీరావు గా అనారోగ్యం బాధపడుతూ ఇవాళ మృతిచెందారు..గత కొంతకాలంగా అనారోగ్యం తో బాధపుతున్న ఆయన చెన్నై లోని ఓ ప్రముఖ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మృతి చెందారు..సినిమాలైనా, నవలైన ఒంటిచేత్తో చేయగల ఒక మంచి నటుడు నేడు మన మద్య లేరు . ఇది సినీ ఇండస్ట్రీలో తీరనీ లోటని చెప్పాలి..పెద్ద దిక్కును కోల్పోయిందని చెప్పాలి..

 


కమెడియన్ గా విలన్ గా, తండ్రిలా ఇలా పాత్రతో పనిలేకుండా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన చేసిన సినిమాలన్నీ కూడా ఆయనకు మంచి గుర్తంపును తీసుకొచ్చాయి.. అలాంటి నటుడు ఇప్పుడు మన మధ్య లేకపోవడం సినీ ఇండస్ట్రీ శోకం లో మునిగారు.. సినిమా కాలం మూగబోయింది..

 


కవిత రాయాలన్న, కలం పట్టి నవల ను నడప లన్నా కూడా సినిమా రంగాన్ని పెద్ద దిక్కులా అన్నీ సలహాలు ఇస్తున్న ఆయన మరణం సినీ ఇండస్ట్రీలో లోటు ఏర్పడిందని చెప్పవచ్చు..సినిమా సినిమాకు కొత్త నటన తో ఆకట్టుకునే ఆయన ఇపుడు లేకపోవడం బాధాకరం..రోజుకో పెద్ద దిక్కును కోల్పోతున్నాం అని చాలా మంది ప్రముఖులు కన్నీరు పర్యంతం అవుతున్నారు.

 


చిరంజీవి, చంద్రమోహన్, సత్యనారాయణ లాంటి నటులతో నటించిన ఆయన 290కి పైగా చిత్రాల్లో నటించారు.. ఎన్నో రకాల నవలా పుస్తకా లను తెలుగు ప్రజలకు అందించారు.. సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించిన కూడా బయట మాత్రం చాలా మంచి మనిషి..తన తోటి వారికి సాయ మందించడం లో వెనకడుగు వేయకండా ముందుందేవాడు..నాటకాల్లో మొదలైన ఆయన జీవితం సినిమాల్లో ముగిసింది.. ఆయన మృతి పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.. రేపు సాయంత్రం ఆయన భౌతికాయాన్ని కి దహన సంస్కారాలు నిర్వహించనున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: