చాలా మంది సినిమా హీరోలు సినిమాలు చేస్తూ రోజుకో  విదంగా  సినిమాలు చేస్తూ ప్రేక్షకులను  ఆకట్టుకుంటూ వస్తున్నారు.  కానీ, కొంతమంది సినిమాల తో  పాటుగా సైడ్ బిజినెస్ కు చేస్తూ వస్తున్నారు.  అలా సొంతంగా చాలా మంది తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నారు. అగ్రహీరోలుగా అందరు ఈ ఫార్ములాను వాడుతుంటారు. 

 

ఇకపోతే ఈ మధ్య కొందరు హీరోలు  సినిమాల కన్నా కూడా రాజకీయాల  వైపు కూడా మొగ్గు చూపుతుంటారు అలాంటివారిలో  తెలుగు, తమిళ హీరో కమల హాసన్, రజిని కాంత్ లు ఉన్నారు. ఇప్పుడు తెలుగు లో  కూడా కొందరు హీరోలు ఉన్నారు. అయితే తెలుగులో  ఈ మధ్య కామెడియన్లు కూడా ఉన్నారు. 

 

తెలుగులోని  టాప్ హీరోలు అయినా చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లు రాజకీయాల్లో కూడా రాణించాలని అనుకున్నారు. కానీ సినిమాల్లో ఉన్నంత క్రేజ్ రాజకీయాల్లో రాణించలేక పోయారు. తిరిగి మల్లి సినిమాలపై మోజుతో సినిమాల్లో నటిస్తున్నారు. 

 

మొదటగా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, కొద్దీ రోజులు పార్టీలో ఉన్నారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ రాజకీయాల్లో సరైన ఫలితాలు రాలేక రాజకీయాలకు  గుడ్ బై చెప్పేసారు. మల్లి 150 సినిమా ద్వారా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి  మరీ ఓడిపోయాడు. ఇకపోతే ప్రకాష్ రాజ్ లు ఘోర ఓటమిని చవిచూశారు. అలాగే కొందరు హీరోయిన్లు కూడా రాజకీయాల్లోకి వచ్చి మరి మల్లి సినిమాల్లోకి  వచ్చి సినిమాలు చేస్తున్నారు.

 

తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వారే ఎక్కువగా ఉన్నారు. వారిలో చాలా మంది చిన్నప్పటి నుండి మరి సినిమాలలో రాణిస్తూ వస్తున్నారు.వారిలో చాలా మంది బాల్యం నుండే సినిమాలు చేస్తూ వస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: