ఈ మధ్య సెలెబ్రెటీలు ఏదైనా చెప్పాలనుకుంటే మాత్రం సొంత యుట్యూబ్ చానెల్ పెట్టీ మరి అందరికీ చుక్కలు చూపిస్తారు... అలా ఈ మధ్య మెగా బ్రదర్ నాగబాబు, నటి శ్రీరెడ్డి.. కూడా ఎవరైనా తిట్టాలనుకున్న కూడా వారి ఛానెల్స్ లో లైవ్ పేరుతో ఏకీపారేస్తున్నారు.. అందుకే వారి తిట్లతో దుమ్మెత్తిపోశారు. ఇంకో విషయం వీరి తిట్లకు కూడా మంచి ఫాలోయింగ్ కూడా ఉందనుకోండి..  

 

అసలు విషయానికొస్తే..చెన్నై మాకాం పెట్టిన శ్రీరెడ్డి అక్కడ పబ్, క్లబ్‌లలో ఎంజాయ్ చేస్తూ ఆ వీడియోలను తన యూట్యూబ్ ఛానల్‌లో షేర్ చేసింది.ఓ నైట్ పార్టీకి ఈ హాట్ భామ కొంతమంది స్నేహితులతో కలిసి వెళ్లింది. సాప్ క్లబ్ న్యూ ఓపెనింగ్‌లో భాగంగా స్నేహితులతో కలిసి క్లబ్‌కి వెళ్లి రచ్చ చేసింది శ్రీరెడ్డి. ఈ నైట్ పార్టీలో ‘షేక్ ద డ్రింక్.. రాక్ ద పార్టీ’ అంటూ తన భారీ ఎద సౌందర్యాన్ని ఎరగా పరచి నైట్ పార్టీని ఎంజాయ్ చేసింది శ్రీరెడ్డి.


పార్టీలో కొంచెం రెచ్చిపోయిన ఈ హాట్ బ్యూటీ హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు.. కుర్రాళ్లను రెచ్చగొట్టే విధంగా ఎడ అందాలను ఆరబోస్తూ మెరిసింది.. పార్టీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా తళుక్కుమంది.చెన్నై ఫ్రెండ్ శోభనతో కలిసి ఫొటోలకు ఫోజులు ఇవ్వడమే కాకుండా పార్టీకి వచ్చిన తన బాయ్ ఫ్రెండ్స్‌కి హగ్స్, కిస్‌లు ఇచ్చి ఫుల్ కిక్ ఎక్కించింది శ్రీరెడ్డి. మొత్తంగా కొత్తగా ఓపెన్ చేసిన క్లబ్‌కి తన హాట్ నెస్‌తో అదనపు ఆకర్షణ అందించింది శ్రీరెడ్డి..


ఎంతైనా ముందు నుండే పబ్లిక్ గా రెచ్చిపోతున్న  ఏదైనా సరే అందరికీ చూపిస్తుందని అందరికీ తెలుసు ఇక ఈసారి కూడా కాస్త ఘాటుగా స్పందించింది..అందుకే  ఇప్పుడు చెన్నైలో కూడా దుకాణం మొదలు పెట్టింది.ఎంజాయ్ చేసిన నైట్ పార్టీకి సంబంధించిన వీడియోను తన ఫేస్ బుక్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇదే వీడియోలో నటుడు పృథ్వీ రాజ్ కూడా ఉండటం విశేషం. శ్రీరెడ్డి చెన్నై ఫ్రెండ్ శోభనతో కలిసి అదే పబ్‌లో కెమెరాకు ఫోజులు ఇస్తూ ముచ్చటించాడు పృథ్వీ. పెళ్లి చిత్రంతో ఫేమస్ అయిన పృథ్వీ ఈ మధ్యకాలంలో తెరమరుగయ్యారు. తాజాగా శ్రీరెడ్డి నైట్ పార్టీ వీడియో కనిపించి షాక్ ఇచ్చారు.. ఇంకా ఆలస్యమెందుకు మీరు ఓ లుక్ వెయ్యండి..

మరింత సమాచారం తెలుసుకోండి: