తెలుగు అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రం రూలర్..కేస్ దర్శకత్వం లో ఈ చిత్రం సోనాల్ చౌహన్ వేదిక లు కథానాయికలు గా నటిస్తున్నా.రు..డిసెంబర్ 20న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో బాలయ్య మాట్లాడుతూ.. ఇటీవల తెలంగాణ పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్ గురించి మాట్లాడారు.


సినిమా అసలు రూలర్ చిత్రం గా విడదలకు ముందే ఇంత ఘనత సాధించడం ...ఆనందం గా ఉంది...దీనికి కారణం బోయపాటి.. ఈ టైటిల్ ను మొదట పరిశీలించింది మాత్రం బోయపాటిశ్రీను దే అంటూ బాలయ్య మరియు రూలర్ చిత్ర బృందం కొనియాడారు..రూలర్ అంటే కేవలం రాజే కాదు. ఒక పోలీసు అధికారి కూడా రూలరే. మొన్న తెలంగాణ పోలీసులు ఎంత అద్భుతమైన పని చేశారో చూశాం కదా.అంటూ సాగిన డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.. కథ విషయానికొస్తే..


యూఎస్‌ లో ఇప్పటికే రూలర్‌ ప్రీమియర్స్‌ షోస్‌ పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా చోట్ల 
అభిమానులు బాలయ్య ఎనర్జీ సూపర్‌ అంటుంటే ఇతర ప్రేక్షకులు నెగెటివ్‌ రిపోర్ట్ ఇస్తున్నారు. సినిమాలో బాలయ్య ఎలివేషన్‌ సీన్స్‌, యాక్షన్‌ సీన్స్‌ సూపర్‌ అంటున్నారు ఫ్యాన్స్‌. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే `పడతాడు` పాటలో బాలయ్య ఎనర్జీ సూపర్‌ అంటున్నారు. ఈ సాంగ్‌కు థియేటర్లు విజిల్స్‌ పడుతున్నాయట.

తొలిభాగం ఎంటర్‌టైనింగ్‌గా సాగినా సెకండ్‌ హాఫ్‌ లో మాత్రం దర్శకుడు నిరాశపరిచాడన్న టాక్‌ వినిపిస్తోంది. ముఖ్యం గా రొటీన్‌ స్టోరి, టేకింగ్‌ల తో బోర్‌ కొట్టించాడట. లెంగ్తీ సీన్స్ కూడా సెకండ్‌ హాఫ్‌లో ఆడియన్స్‌ను ఇబ్బంది పెడతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరికొంత మంది సినిమా పూర్తి గా నిరాశపరిచిందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య ఎనర్జీ తప్ప సినిమాలో ఇంకేంలేదంటున్నారు ప్రేక్షకులు... మరి సినిమా హిట్టా ఫట్టా అనేది తెలియాల్సి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: