కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  కాజల్ అంటే చందమామ.  చందమామ అంటే కాజల్ అగర్వాల్.  అంతలా మారిపోయింది ఈ అమ్మడు.  చందమామ ఎంత చల్లగా, అందంగా ఉంటుందో అంతే అందంగా ఉంటుంది.  ఇలా అందమైన రూపం కలిగిన ఈ అమ్మడు ఇటీవల కాలంలో బికినీ షోలతో పిచ్చెక్కిస్తోంది.  బికినీ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ యూత్ ను రెచ్చగొడుతున్నది.  


గతంలో పెద్దగా బికినీ షోలకు ఆసక్తి చూపించని కాజల్, ఇటీవల కాలంలో ఎందుకు రెచ్చిపోతున్నదో అర్ధం కావడం లేదు. విషయాలను పక్కన పెడితే,  చందమామ బికినీ అందాలను అలా చూస్తూ ఉండిపోతాం అంతే. ఓ వైపు వ‌ర‌స సినిమాల‌తో బిజీగా ఉన్నా కూడా మ‌ధ్య‌లో హాట్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానుల‌ను ఉడికిస్తుంది. తాజాగా నడుము సోయగాలు చూపిస్తూ ప్రాణాలు తీసింది కాజల్. ఈ డ్రస్సులో అమ్మ‌డు చేసిన ర‌చ్చ మామూలుగా లేదు. కాజ‌ల్ సోకుల వ‌ల‌లో చిక్కుకోని కుర్ర హృద‌యం లేదంటే అతిశ‌యోక్తి కాదేమో..? అలా ఒళ్లు విరిచుకుంటుంటే చూస్తున్న వాళ్ల క‌ళ్లు ఆ హాట్ నెస్ త‌ట్టుకోలేక హృదయాలు పేలిపోతున్నాయి. 


గతంలో లేనంతగా బికినీషోలతో రెచ్చిపోయింది ఈ అమ్మడు.  ప్రస్తుతం కాజల్ అగర్వాల్ భారతీయుడు 2 సినిమాలో నటిస్తోంది.  దీంతో పాటుగా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటిస్తోంది.  ప్రతి సినిమాకు కోటి తక్కువ కాకుండా రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఈ అమ్మడు, ఈ విషయంలో మాత్రం వెనకడుగు వేయడం లేదు.  ఇలా హాట్ హాట్ ఫొటోలతో రెచ్చిపోవడానికి ఓ కారణం ఉన్నట్టు తెలుస్తోంది.  


ఈ ఫోటో షూట్ లతో భారీగానే సంపాదించినట్టే తెలుస్తోంది.  అంతేకాదు, ఈ ఫోటో షూట్లను తన పాపులారిటీకి వాడుకోవడానికి రెడీ అయ్యింది.  ఈ ఫోటోలకు ఇప్పుడు యూత్ ఫాలోయింగ్ అవుతున్నది.  ఇలా సినిమాల ద్వారా భారీగా సంపాదిస్తున్న ఈ అమ్మడు, మరోవైపు బిజినెస్ చేస్తూ దూసుకుపోతున్నది.  ఇప్పటికే జ్యువెలరీ రంగంలో దూసుకుపోతున్న కాజల్, మరోవైపు మరికొన్ని బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టడానికి కూడా సిద్ధం అవుతుండటం విశేషం.  

మరింత సమాచారం తెలుసుకోండి: