తెలుగు ఎనర్జిటిక్ హీరో రామ్ అంటే తెలియని వాళ్ళు ఉండరేమో.. మొన్న వచ్చిన ఇష్మార్టు శంకర్ సినిమా ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.. అయితే ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో ప్రస్తుతం రామ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ఈ సినిమా హిట్ అవ్వడంతో డైరెక్టర్ పూరి జగన్నాద్ కూడా మళ్లీ ఫాంలోకి వచ్చాడు కూడాను..


కాగా ప్రస్తుతం రామ్ రెడ్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఆ చిత్రం చిత్రీకరణ జరుపుకుంటోంది.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది..ఈ సినిమా కూడా సరికొత్త కథనంతో తెరకెక్కుతున్న విషయం తెల్సిందే..యాక్షన్ కోణంలో ఈ సినిమా రూపొందుతుంది.. ఈ మేరకు ప్రస్తుతం రామ్ యాక్షన్ సన్నివేశాలను..జరుపుకుంటుంది..


రెడ్' చిత్రానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా రామ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అయినా సరే అవేవీ పట్టించుకోకుండా హీరో రామ్ షూటింగ్‌లో పాల్గొన్నారు. తనకు గాయాలయ్యాయని హీరో రామ్ వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. పీటర్ హెయిన్స్ సారథ్యంలో యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుండగా తనకు స్వల్ప గాయాలయ్యాయని ఆయన పేర్కొన్నారు. 


కిశోర్ తిరుమల తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు రామ్, కిషోర్ ల కలయికలో వచ్చిన రెండు సినిమాలను మించేలా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. స్రవంతి రవికిశోర్ దీనిని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. హీరో రామ్‌కు ఇది 18వ సినిమా. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది.అయితే ఫైట్ మాస్టర్ పీటర్స్ హెయిన్స్ సారథ్యంలోని యాక్షన్ సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయని అందరూ అంటున్నారు.. ఫైట్ మాస్టర్ చాలా మంచి వారు నేనే ఆయన మంచితనాన్ని  నిలబెట్టుకోవడం లేదు.. ఆయన చెప్పిన చెప్పిన విధంగా చేయలేకున్న అంటూ రామ్ ఇన్స్టాల్ పోస్ట్ చేశారు ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.. మీరు ఓ లుక్ వేసుకోండి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: