ప్రస్తతం భారత్ లో హీటెక్కించే హాట్ హాట్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్యక్రమానికి వచ్చే టీఆర్పీ రేటింగ్స్, క్యూరియాసిటీ, క్రేజ్.. మరే ప్రోగ్రామ్ కి రాదంటే అతిశయోక్తి కాదు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మరింతగా లైమ్ లైట్ లోకి వస్తున్నారు. పాపులారిటీ పరంగా టాప్ లో ఉంది బిగ్ బాస్. హిందీ బిగ్ బాస్ గత సీజన్ లో సంచలనం సృష్టించిన హీనా ఖాన్ తన అందచందాలతో కుర్రకారును ఆకట్టుకుంది. ప్రస్తుతం వెకేషన్ మూడ్ లో ఉన్న ఈ భామ మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది.

 

 

ఫుల్ సెలబ్రేషన్స్ లో ఉన్న హీనా ఖాన్ అక్కడి అందమైన బీచ్ ల్లో బాగా ఎంజాయ్ చేస్తోంది. నాజూకైన అందంతో, మెరిసే మేని ఒంపుతో ఉండే హీనా అందమైన టూ పీస్ బికనీల్లో మరింతగా మెరిసిపోతోంది. తాను అక్కడ చేస్తున్న సందడిని పిక్స్ రూపంలో తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తోంది. రెడ్ కలర్ బికినీలో పైన వైట్ కలర్ గౌన్ లో, వైట్ క్యాప్ తో హీనా చాలా సెక్సీ స్టిల్స్ ఇచ్చింది. సెక్సీ స్టిల్స్ తో పాటు బీచ్ లో అమ్మడు చేస్తోన్న వర్కౌట్స్ అక్కడి పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ పిక్స్ కు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ పిక్స్ కు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

 

 

హీనా ఖాన్ మాల్దీవులకు ఒంటరిగా వెళ్లలేదని తెలుస్తోంది. తన బాయ్ ఫ్రెండ్ రాఖీ జైస్వాల్ తో కలిసి వెళ్లిందని బాలీవుడ్ సమాచారం. అక్కడే ఈ సెక్సీ లేడీ క్రిస్మస్ పండగను కూడా సెలబ్రేట్ చేసుకుందని తెలుస్తోంది. మొత్తానికి బిగ్ బాస్ ద్వారా పాపులరై ఇప్పుడు ఇంటర్నెట్ ను కూడా షేక్ చేస్తోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Hina Khan (@realhinakhan) on

మరింత సమాచారం తెలుసుకోండి: