సినిమా.. ముఖానికి రంగుపూసుకొని, మూతి మీద చినవ్వులు చిందించే ఒక సాధనమని ఈ సినిమాను అంటారు. అయితే సినిమాలు ప్రేక్షలోకాన్ని రిలాక్స్ అయ్యేలా చేస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.కాలం మారింది. జీవన శైలి కూడా పూర్తిగా మారింది. అలాంటి ప్రజలు వారంలో ఒక్కరోజైనా కనీసం కడుపుబ్బా నవ్వుకోవడానికి చేస్తున్న ఒక నవ్వుల నజరానా ఈ సినిమా. అందుకే ఈ సినిమాలను తీయడానికన్నా చూడటానికి ఎక్కువ మంది మక్కువ చూపిస్తారు.

 

అయితే, ఒక సినిమా తీయాలంటే దానికి పెద్ద ప్రాసెస్ ఉందన్న విషయం తెలిసిందే.. సినిమాలు అనేవి ఎంతో మంది కష్టపడితే మూడుగంటలు మాత్రమే వస్తుంది. అది కూడా చాలా ఖర్చుతో కూడుకొవడం కూడా దీనికి కారణమనే చెప్పాలి. ఇక ఈ సినిమాలు రకరకాల కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి  అన్న విషయం తెలిసిందే. అందుకే సినిమా కథలకు ప్రేక్షకులు మంచి ఓట్లు వేస్తె ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. లేదంటే మొదటి రోజే వెనుతిరుగుతుంది. 

 

ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాలు ఎంత భారీ గా వచ్చామో కాదు హిట్ అయ్యామా లేదా అన్న విదంగా ఉన్నాయనడంలో  ఎటువంటి సందేహం లేదు. పెద్ద హీరోల సినిమాలయిన కూడా ముడుచుకోవాల్సిందే..  ఇకపోతే ఈ సినిమాలు తీయాలంటే  చాలా ఖర్చులతో కూడుకొన్న విషయం తెలిసిందే. అందుకు సినిమాలకు ఫైనాసియల్ గా నిర్మాతలు అనే వారు డబ్బులను అందిస్తే దర్శకులు, మిగిలిన వాళ్ళాయన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాయి . 


ఈ తెలుగు సినిమా ప్రపంచంలో  ఎటువంటి ఆటంకాలు వచ్చిన కూడా వెనకడుగు వెయ్యకుండా వరుస సినిమాలను నిర్మిస్తున్న వారు చాలా మండే కానీ ఇక్కడ ముగ్గురు నిర్మాతలు మాత్రమే ఎక్కడ ముందుంటారు. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కూడా వీరు చెయ్యేస్తే హిట్ అన్న టాక్ అందుకున్నారు.  ఈ విషయానికొస్తే... నిర్మాతల్లో ప్రముఖంగా వినిపించే పేరు దిల్ రాజు, అల్లు అరవింద్,  దగ్గుపాటి సురేష్.. వీరు ముగ్గురు సినిమాలను నిర్మించడంలో ముందుంటారు. ఎన్నో ఘానా విజయాలను కూడా అందుకున్నారు  కూడా..

మరింత సమాచారం తెలుసుకోండి: