ఒక్క సినిమా హిట్ అయితే ఇంకా అతను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలేదు.. ప్రస్తుతం ఒక్క సినిమా హిట్ అయితే ఆ హీరో కానీ దర్శకుడు సంతోషానికి హద్దులు లేవనే చెప్పాలి..ఇకపోతే ఈ మధ్య వస్తున్న కాలంలో సినిమాలు వారానికి ఒకటి వస్తున్నా కూడా హిట్ సినిమాలా మాట మాత్రం దూరంగా ఉందన్న విషయం తెలిసిందే.. 

 

ఇకపోతే ఒక సినిమా డిజాస్టర్ గా మిగిలితే ఆ దర్శకుడు కథ కంచికి వెళ్లిందని చెప్పాలి.. ప్రస్తుతం టాలీవుడ్ దర్శకుల పరిస్థితి అంతే.. కాగా, వరుస సినిమాలు ఫ్లాప్ అయితే ఇంకా ఆ దర్శకుడు కు ఇంకా ఈ హీరో సినిమా తీయడానికి ఇష్టపడరు.. అది నిజమే..ఇంకా ఫాంలో ఉన్న హీరోలయితే వారిని పట్టిచుకొను కూడా పట్టిచుకొరు..

 

ఆ మధ్య కాలంలో టాలీవుడ్  లో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే ..ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన చిత్రాలు ఏవి కూడా బాక్సాఫీస్ వద్దకు రాలేదు..బయోపిక్ ల నేపథ్యంలో వచ్చిన ఎన్టీయార్ కథానాయకుడు, మహానాయకుడు వచ్చిన చిత్రాలు బాలకృష్ణ కథానాయకుడిగా ఈ నటించారు. అలాంటి సినిమాలలో ఇండస్ట్రీలో ఉన్న స్టార్ నటులు నటించారు.. కానీ వృదా ప్రయాస తప్ప ఒరిగిందేమీ లేదు.. 

 

ఈ సినిమాలు అతిపెద్ద డిజాస్టర్ గా మారడంతో దర్శకుడు క్రిష్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది.. ఆ సినిమాల తర్వాత క్రిష్ ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా తీయలేదు.. ఏ ఈవెంట్ లో కూడా ఈ దర్శకుడు కనిపించలేదు.. ఇకపోతే బాలకృష్ణ 105 సినిమాగా వచ్చిన బాలయ్య రూలర్ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో సినిమా హిట్ టాక్ ను అందుకున్నాయి... ప్రస్తుతం 106  చిత్రంగా బోయపాటి దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నారు.. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటంగ్ జరుపుకోనుంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: