త్రివిక్రమ్ సినిమా అంటే ఒకప్పుడు ఖచ్చితంగా హిట్ అవుతుంది అనే నమ్మకం ఉండేది.  కానీ, ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యేవరకు సినిమా ఎలా ఉండబోతుందో అనే డౌట్ వస్తోంది.  ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ తో చేసిన అజ్ఞాతవాసి సినిమా ఎలాంటి ఫెయిల్ అయ్యిందో చెప్పక్కర్లేదు.  ఈ భయంతోనే సగం మంది టెన్షన్ పడుతుంటారు.  


తారక్ తో చేసిన అరవింద సమేత సినిమా సూపర్ హిట్ కావడంతో మరలా త్రివిక్రమ్ ట్రాక్ లోకి వచ్చారు.  అదే నమ్మకంతో ఇప్పుడు త్రివిక్రమ్ తో కలిసి బన్నీ అల వైకుంఠపురంలో సినిమా చేశారు.  ఈ మూవీ జనవరి 12 న రిలీజ్ కాబోతున్నది.  సినిమాపై అంచనాలు భారీ ఎత్తున ఉన్నాయి.  ఈ సినిమా ట్రైలర్ చూసిన తరువాత కొంత నమ్మకం ఏర్పడినా ఆ నమ్మకం ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి.  ఎందుకంటే సినిమా బాగుంటుందో లేదో తెలిస్తేనే కదా సినిమా గురించి చెప్పగలిగేది.  


అయితే, ఇప్పుడు సినిమా కోసం ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి.  ఇది సినిమాకు ప్రధాన బలం అని చెప్పాలి.  త్రివిక్రమ్ ఈ సినిమా ద్వారా మరో సంచలనం సృష్టిస్తున్నారని అంటున్నారు.  అది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉన్నది.  సినిమా పరంగా ఎలాంటి హిట్స్ కొడతారో చూడాలి.  డైలాగ్స్ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి అందులో సందేహం అవసరం లేదు.  అయితే తెలియాల్సింది ఏమంటే సినిమాకు ప్రధానంగా కలిసి వచ్చేది ఏదైతే ఉన్నదో అది ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి.  


సినిపై నమ్మకంతో ఉన్నారు.  అటు అభిమానులు కూడా భారీ ఎత్తున నిన్నటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తరలి వచ్చిన సంగతి తెలిసిందే.  బన్నీ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు.  సన్నాఫ్ సత్యమూర్తి, జులాయి మాదిరిగా సినిమా హిట్ అవుతుందని అంటున్నారు.  బన్నీ హిట్ అందుకొని చాలా కాలం అయ్యింది.  మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.  అల్లు అరవింద్ కూడా సినిమా విషయంలో కాన్ఫిడెన్స్ గా ఉండటం సినిమాకు ప్లస్ అని చెప్పొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: