సూపర్ స్టార్ రజినీ కాంత్ పేరు పరిచయం అక్కరలేని పేరు.. తెలుగు, తమిళ్ చిత్రాల్లో నటించి మంచి పేరును తెచ్చుకున్న హీరో.. 168 కి పైగా సినిమాల లో నటించారు ఘనత ఒక్క రజినీ కాంత్ కే సొంతం.. ఆయన కున్న క్రేజ్ వల్లే ఇన్ని రోజులు సినిమాల లో రాణిస్తున్నారు..అందుకే తెలుగు, తమిళ్ లో ఆయనకు అభిమానులు ఎక్కువే అని అందరికీ తెలిసిందే..

 

గతంలో వచ్చిన పేట సినిమా తెలుగు లో హిట్ కాకపోయిన కూడా తమిళ్ మాత్రం హిట్ అయింది.. దీంతో మరింతగా అభిమానులు పెరిగారు.. అదే సినిమా పవర్ అంటే అని అందరికీ తెలిసిన విషయమే..ప్రస్తుతం రజినీ కాంత్ నటించిన దర్బార్ చిత్రం లో నటించారు.. మురగదాస్ దర్శకత్వం లో ఈ చిత్రం తెరకెక్కింది..లేడీ బాస్ నయనతార సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది..

 

60 సంవత్సరాలు దాటిన కూడా రజినీ పవర్ లో ఈ మాత్రం డోకా లేదని అర్థమవుతుంది.. సినిమా లా హిట్ పక్కన పెడితే సినిమా ల జోరు మాత్రం మరింత పెరిగింది.. ఒక్కో సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది.. దానితో పాటుగా అమితమైన అభిమానులు కూడా పెరుగుతూ వస్తున్నారు..అందుకే సినిమా ఎలా ఉన్నా కూడా సినిమాలు మాత్రం హిట్ అవుతున్నాయి..

 

ఇక దర్బార్ చిత్ర విషయాని కొస్తే.. మురుగ‌దాస్ తుపాకీ స్టైల్ రేసీ స్క్రీన్ ప్లే ర‌జ‌నీ వ‌న్ మ్యాన్ షో ర‌జ‌నీ యంగ్‌ గా క‌నిపించ‌డం... కాప్ స్టోరీ ఫ‌స్టాఫ్ హైలెట్స్‌...స్టోరీ మామూలు గానే ఉన్నా.. మురుగ‌దాస్ స్క్రీన్ ప్లే మ్యాజిక్‌, ర‌జ‌నీ న‌ట‌న ఫ‌స్టాఫ్ హైలెట్స్ తుపాకీ ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌ లో ఎలా త‌న స్క్రీన్ ప్లేతో మ్య‌జిక్ చేశాడో ఇక్క‌డ కూడా అదే చేశాడు. ఫ‌స్టాఫ్ వ‌ర‌కు మ‌రి సెకండాఫ్ ఎలా ఉంటుందో ?  చూడాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: