తెలుగు చిత్ర పరిశ్రమ ముగ్గురు నిర్మాతల చేతుల్లో ఉందన్న విషయం తెలిసిందే.. అయితే ఈ సినిమాలు ఆ కూడా మంచి హిట్ అవుతూ వస్తున్నాయి.. అయితే తెలుగు ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న సినిమాలు అన్నీ కూడా వీరి చేతుల్లోనే ప్రసారం అవుతున్నాయి.. అయితే వారి కుటుంబం గురించి తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటారు.. అల్లు అరవింద్, దగ్గుపాటి సురేష్, దిల్ రాజు..

 

అయితే దిల్ రాజు కేవలం సినిమాలకు నిర్మాతగానే కాకుండా  తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలా థియేటర్లకు డిస్ట్రిబ్యూటర్ గా కూడా వ్యవహరిస్తున్నారు..  అలా ప్రముఖ పాత్రల్లో ముఖ్య పాత్ర అనేది నిర్మాత .. దర్శకుల్లో రాజమౌళి, నిర్మతల్లో బడా పేరుకు బాప్ దిల్ రాజు.. ఇకపోతే దిల్ కుటుంబ సభ్యులకు సంబందినవి తెలుసుకోవాలని చాలా మంది ఆత్రుతగా ఎదురుచూ స్తున్నారు..

 

కేవలం సినిమాల్లోనే కాదు ఇంట్లో కూడా దిల్ రాజు మంచి అభ్యుదయ భావాలున్న వ్యక్తి.. అందుకే చాలా మంది దిల్ రాజు లా ఉండాలంటూ అనుకుంటారు.. ఇది ఇలా ఉండగా ఈయన భార్య అనితా రెడ్డి 2017 లో స్వర్గస్తులైన సంగతి తెలిసిందే..అయితే ఇతనికి ఒక్క కూతురు మాత్రమే ఉంది. ఆమెకు అచ్యుత్ రెడీ అనే వ్యక్తితో వివాహమైంది. అప్పుడు మహేష్ ఆడపిల్ల పుడితే ఎటువంటి భాదలు ఉండవని అన్నారు.. 

 

అయితే, మొదట మగ బిడ్డ పుట్టాడు.. ఇప్పుడు తాజాగా ఈయన నిర్మించిన చిత్రం సరిలేరు నీకేవ్వర చిత్రాన్ని దిల్ రాజు దిస్తిబ్యుటర్ గా వర్క్ చేశాడు.. ఆ ప్రమోషన్ టైమ్ లో ఆమెకు ఆడ బిడ్డ పుట్టింది. అయితే   సినిమా ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది..ఈ విషయాన్ని స్వయంగా మహేష్ బాబు అన్నారు. అయితే దిల్ రాజు కుమార్తె హన్షిత శ్రీ వేంకటేశ్వర ప్రొడక్షన్ బాధ్యతలను చూసుకుంటుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: