ఈ మధ్య కాలంలో చిత్ర పరిశ్రమలోని ప్రముఖుల సంఖ్య పూర్తిగా తగ్గి పోతున్నారు... చాలా వరకు సడెన్ డెత్ కారణంగా మృత్యువాత పడుతున్నారు.. ఈ ఏడాదిలోనే చాలా మంది నటులు సినీ ప్రముఖులు మరణించారు.. అందుకే కొత్త ప్రయోగాలు చేస్తున్నారు చిత్ర దర్శకులు.. అలానాటి శివ ఇప్పటి సినిమాలకు ఎక్కడా కనిపించలేదని అలనాటి సినీ తారలు వాపోతున్నారు... 

 

అసలు విషయానికొస్తే... ఇటీవల హాస్య నటుడు వేణుమాధవ్ అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతూ కన్ను మూశారు.. ఆ వార్త నుండి చిత్ర పరిశ్రమ పూర్తిగా కొలుకొక ముందే గొల్ల పూడి మారుతి రావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్వర్గస్థులు అయ్యారు..ఇలా చూసుకుంటూ చాలా మంది ప్రముఖులను చిత్ర పరిశ్రమ కోల్పోతుంది.. ఉన్న కొందరు కూడా సినిమాలకు దూరంగా ఉన్నారు..

 

తాజాగా ప్రముఖ నటుడు రచయిత జాన్ అకస్మాత్తుగా మృత్యు ఒడిలోకి చేరారు.. కొద్ది నిమిషాల క్రితమే ఆయన మరణించారు.. ఎన్నో సినిమాలలో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.. పలు సినిమాలకు రచయితగా కూడా ఈయన వ్యవహరించారు..సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఈయన మంచి మనిషి అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనకకర్లేదు..

 

 

ఇకపోతే వివరాల్లోకి వెళితే...సినీ నటుడిగా రచయిత పనిచేసిన జాన్ కొద్ది నిమిషాల క్రితమే ఆకస్మిక గుండె పోటుతో మరణించారు..కూకట్‌‌పల్లి ప్రగతి నగర్‌లోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు. కేరళలోని స్వస్థలానికి జాన్ భౌతికకాయన్ని బుధవారం ఉదయం తరలిస్తారు. ఫలక్‌నుమా దాస్, మను, రక్తం, యుద్ధం శరణం తదితర చిత్రాల్లో జాన్ నటించారు. చివరిసారిగా గాడ్ వెబ్ సిరీస్‌లో నటించారు...ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు అభిమానుల సంతాపం తెలియజేస్తున్నారు.. రేపు సాయంత్రం ఆయన స్వస్థలమైన కేరళలో బౌతికయానికి దహన సంస్కారాలు నిర్వహించనున్నారు... 

 

మరింత సమాచారం తెలుసుకోండి: