యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే తెలియని వాళ్ళు ఈ ప్రపంచంలో ఉండరేమో ఎందుకంటే బాహుబలి సినిమాతో ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు.. అయితే గతంలో ఎన్నో సినిమాలలో నటించిన డార్లింగ్ ఎందరో అభిమానులను పోగేసుకున్నడు..అలా ఇప్పుడు చరిత్రలో నిలిచి పోయె స్థాయిలో ఉన్నాడు..

 

అయితే, బాహుబలి సినిమాలో హీరోగా నటించిన ప్రభాస్ స్థాయి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెరిగింది...సినిమాలకు సైన్ చేస్తూ వస్తున్నాడు.. అందుకే ఫాన్ ఇండియా హీరోగా కూడా కొత్త అవతారం ఎత్తారు.. అది ప్రభాస్ మార్కెట్..ఇక ఈయన సాహొ సినిమా గట్టి దెబ్బ వేయడంతో కాస్త టైమ్ తీసుకొని మరి ఓ సినిమాలో నటిస్తున్నారు..గతం యాక్షన్ కోణంలో వచ్చిన సినిమాల్నీ భారీ డిజాస్టర్ గా మారిన కూడా ఇప్పుడు మొన్న వచ్చిన సినిమా కూడా ఫ్లాప్ ను చవిచూసింది..

 

ఈ మేరకు ఆయన కాస్త రొమాంటిక్ టచ్ ఇవ్వాలని రెడీ అవుతున్నాడు.. ఈ నేపథ్యంలో ఓ సినిమాకు సైన్ కూడా చేశాడు..ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు ‘జాన్’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటుంది. అయితే, ప్రభాస్ ను రొమాంటిక్ యాంగ్లో చూడాలని చాలా అనుకోవడం విశేషమని చెప్పాలి. 

 

అసలు విషయానికొస్తే.. డార్లింగ్నిర్మాత పై తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు..అయితే బాహుబలి సినిమాతో హీరో క్రేజ్ పెరిగింది.. దాంతో ఓ ప్రముఖ నిర్మాత ఆయన డెట్ల కోసం  అడగగా ప్రభాస్ నో చెప్పపడని అర్థమవుతుంది..అయితే కాల్షీట్లు కాళిగా లేవని అతను నో చెప్పడంతో మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా కోడై కూస్తుంది.. ఇకపోతే వీరిద్దరి మద్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది అని మాటాలు వినపడుతున్నాయి.. అందుకే సాహొ సినిమా కు ఆయన ఎక్కడ కనిపించలేదు.  ఫ్యుచర్లో ఎక్కడైనా కనిపిస్తా డా లేదా చూడాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: