సినిమాలు అంటేనే అన్నీ రాసాలు కలిసి ఉంటాయి.. ఎటువంటి పాత్రలో అయిన ఇట్టే ఇమిడి పోయి చేయాలి.. అయితే ఈ మధ్య కథ ఉన్న సినిమాల రొమాన్స్ ఎక్కువున్న సినిమాలే ఎక్కువగా వారానికి ఒకటి దర్శనమిస్తున్నాయి.. అయితే ఈ సినిమాలో ఎక్కువగా రొమాన్స్ చేసి ఈ తరం యువతను ఆకట్టుకున్న హీరోలు ఎవరో చూద్దాము..

 

మహేష్ బాబు...

పేరులోనే ఎదో వైబ్రేషన్ ఉంది.. అంటూ తన అందంతో అమ్మాయిలను ఆకట్టుకుంటూ వస్తున్న ఈ హీరో ఈ మధ్య వస్తున్న సినిమాలలో రొమాన్స్ తో రచలేపుతున్నడు..ఇటీవల వచ్చిన సరీలేరు నీకేవ్వరు చిత్రంలో రశ్మికా తమన్నా లిద్దరిని వదలకుండా రొమాన్స్ చేసి అమ్మాయిలకు పిచెక్కించాడు అనడం లో ఎటువంటి సందేహం l..

 

అల్లు అర్జున్...

స్టయిల్ యాక్షన్ , రొమాన్స్ కామెడీ ఇలా ఏ పాత్రలో అయిన ఇట్టే ఒదిగి పోతాడు..అందుకే బన్నీ సినిమా ద్వారా రొమాంటిక్ హీరో గా పేరు తెచ్చుకున్నారు.. వరుడు, ఆర్య 2, సరైనొడు ఈ చిత్రాల్లో రొమాన్స్ కిస్సులు అని వస్తున్నాడు..ప్రస్తుతం రొమాంటిక్ హీరోల జాబితాలోకి వచ్చాడు...

 

నాగార్జున...

ఎవర్ గ్రీన్ హీరో అంటే గుర్తొచ్చేి పేరు నాగార్జున...రొమాన్స్ ను కేరాఫ్ గా చేస్తున్నాడు. అందుకే ఈయన మన్మథుడు లాంటి రొమాంటిక్ సినిమాలను నటించారు..ఇప్పుడు కూడా అలాంటి సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు..

 

కార్తికేయ...

ఆరెక్స్ 100  సినిమా ద్వారా బాగా పేరు తెచ్చుకున్నారు.. ఈతగాడి కి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువనే చెప్పాలి.. ఆ సినిమాలో తప్ప మరో సినిమాలో కనిపించలేదు..ఎంత విప్పిన కూడా ఎం ప్రయోజనం లెండి హిట్ సినిమాలే లేవు...

 

విజయ్ దేవరకొండ...

అర్జున్ రెడ్డి సినిమా ద్వారా ఒక రొమాంటిక్ ప్రపంచాన్ని స్థాపించిన హీరో రొమాన్స్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు...ఇప్పుడు ఏకంగా నలుగురు అమ్మాయిలతో రొమాన్స్ చేస్తున్నాడు..

 

ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మధ్య ముద్దులు హగ్గులు లేకుండా సినిమాలు ఎక్కడా రాలేదు..ఈ సినిమాల్లో డోస్ పెంచుతూ పోతే బయట మహిళలపై కూడా డోస్ పెరుగుతున్నాయని అంటున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: