హీరోయిన్లకు అందం ఉంటే సరిపోదు.. దానిని సరిగా ఎక్స్ పోజ్ చేసే బాడీ ఫిజిక్ కూడా ఉండాలి. అలాంటి అందంతో నార్త్ నుంచి టాలీవుడ్ కి దిగుమతి అయిన కియరా అద్వాని కూడా ఉంది. రీసెంట్ గా కియరా చేసిన ఓ ఫోటోషూట్ ఇప్పుడు ఇంటర్నెట్ లో సెగలు పుట్టిస్తోంది. ‘ఆకు చాటు పిందె తడిసే..’ అనే ఓల్డ్ క్లాసిక్ సూపర్ హిట్ పాటకు అందాల రూపమిచ్చిందా అన్నట్టుంది. ఓ పెద్ద ఆకు చాటునే ఉండి కిక్కిచ్చే సెక్సీ స్టిల్ ఇచ్చింది కియరా. ప్రస్తుతం ఈ ఫొటో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.

 

 

బాలీవుడ్ ప్రముఖ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ డబూ రత్నాని తీసే ఫోటోలకు బాలీవుడ్ భామలు ఎగబడుతూంటారు. ప్రతి ఏటా ఆయన తీసుకొచ్చే డబూ రత్నాని క్యాలెండర్ కు ఇండియా మొత్తం క్రేజ్ ఉంది. ఈ ఏడాది కూడా డబూ తన ఫొటోగ్రఫీ టాలెంట్ ను అందాల ముద్దుగుమ్మలపై ప్రదర్శించాడు. ఈయన కెమెరాకు కియరా అద్వాని కూడా తన అందాల్ని ఫొటోల రూపంలో అరువిచ్చింది. ‘ఆకు చాటు అందం’ అని అర్ధం వచ్చేలా ఈ ఫొటోను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసి రాసుకుంది.  కియరా కిరాక్ లుక్ కు రెస్పాన్స్ కూడా అదే రేంజ్ లో ఉంది. నెటిజన్లు పలు హాట్ హాట్ కామెంట్లు చేస్తున్నారు.

 

 

వినయ విధేయ రామ, భరత్ అనే నేను సినిమాలతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. మహేశ్ తో సూపర్ హిట్ కొట్టినా రామ్ చరణ్ తో మాత్రం ఫ్లాప్ దక్కించుకుంది. అయినా ఈ భామకు టాలీవుడ్ లో దారులు మూసుకుపోలేదు. ఈ ముద్దుగుమ్మకు ఇంకా పలు అవకాశాలు కియారాను వెతుక్కుంటూ వెళ్తున్నాయి. కియరా త్వరలోనే రామ్ చరణ్ తో నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

A leaf out of #DabbooRatnaniCalendar! @dabbooratnani @manishadratnani

A post shared by KIARA (@kiaraaliaadvani) on

 

మరింత సమాచారం తెలుసుకోండి: