సినిమాలో నటించే హీరో హీరోయిన్లు చాలా వరకు ప్రేమ పేరుతో హీరోతోనో డైరెక్టర్ తో నో అక్రమ సంబంధాన్ని పెట్టుకుంటారు.. దాన్నే చాలా మంది డేటింగ్ అని కూడా అనుకుంటారు. అయితే ఒక సినిమా ద్వారా పరిచయమయితే వారిద్దరి మధ్య మంచి సాన్నిత్యం ఏర్పడితే వారు లవ్ పేరుతో చేయాల్సిన అన్నీ కానించేస్తుంటారు.. అయితే కొంత మంది వారి ప్రేమను చివరి వరకు తీసుకెళితే మరి కొందరు మాత్రం బోర్ కొట్టి మధ్యలోనే వదిలేస్తారు.. విషయానికొస్తే ఎవరు వారి ప్రేమను మధ్యలో వదిలేశారు వారి గురించి ఇప్పుడు చూద్దాం.. 

 

 

అంజలి జై : 

జర్నీ చిత్రం తో పరిచయమయిన వారి ప్రేమ చిగురించి చాలా దూరం వెళ్ళింది. ఈ క్రమంలో ఒకే ఇంట్లో కూడా కొద్దీ రోజులు కలిసి ఉన్నారు. ఎక్కడకు వెళ్లినా కూడా ఫోటోలకు ఫోజులిచ్చి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చారు. వీరికి దగ్గరగా ఉన్న వారందరు వీరు పెళ్లి చేసుకుంటారు అని అనుకున్నారు. కానీ ఏమైందో తెలియదు గానీ విడిపోయి మేము ఫ్రెండ్ అని అంటున్నారు. 

 

 

శృతి హాసన్ మైకేల్ : 

కమల హాసన్ కూతురుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈమె సినిమాలలో ఆలా కనిపించి మాయమయింది. కొద్దీ రోజులు బాయ్ ఫ్రెండ్ తో తిరిగి ఇప్పుడు అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ మళ్ళీ తిరిగి సినిమాలలో నటిస్తూ వస్తుంది. ఈ అమ్మడు కూడా పెళ్లి వరకు వెళ్లి బ్రేకప్ చెప్పింది. 

 


ఇలియానా ఆండ్రూ : 

సన్నాయి నడుముతో ఎన్నో సినిమాలలో నటించి మంచి పేరును సంపాదించుకున్న ఈ అమ్మడు చాలా ఏళ్ళు సినిమాలలు గుడ్ బై చెప్పి మరి అతనితో రిలేషన్ లో ఉంది. ఆతర్వాత ఏమైందో  తెలియదు కానీ మళ్ళీ సినిమాలలో నటించడం కోసం బాగా సన్నబడి వరుస సినిమాలలో నటిస్తుంది..  


ఇదండీ సినిమాలకు దూరంగా ఉండి. పీకల్లోతు ప్రేమలో మునిగి మళ్ళీ ఇప్పుడు సినిమాలలో నటిస్తున్న ముద్దు గుమ్మలు ..  

మరింత సమాచారం తెలుసుకోండి: