లక్ష్మీరాయ్.. తెలుగులో ఈ పేరు పరిచయం లేనిది. తరచుగా సోషల్ మీడియాలో తన ఫొటోలతో సందడి చేస్తూనే ఉంటుంది. ఆ బికినీలో హాట్‌ హాట్‌ గా దర్శనమిస్తూ యువకుల మతులు పోగొడుతోంది ఈ బ్యూటీ.. మెగాస్టార్ చిరంజీవి నటించిన "ఖైదీ నంబర్ 150" చిత్రంలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘రత్తాలు…’ ఐటమ్ సాంగ్‌ లో హుషారుగా డ్యాన్స్ చేసి ప్రేక్షకులను అలరించింది ఈ లక్ష్మీరాయ్. ఈ పాట ఈ భామ దశనే పూర్తిగా మార్చేసింది. ఇక అప్పటి నుండి సినిమాల్లో బిజీ బిజీ అయిపోయింది ఈ బ్యూటీ. 

 

 

 

మెగా బ్ర‌ద‌ర్స్‌ తో చిందేసి టాలీవుడ్ హాట్‌ టాపిక్‌ గా మారిపోయింది ఈ భామ‌. తన అందాలతో ప్రేక్షకుల చూపులను ఆకట్టుకుంది. ఆ త‌ర్వాత బాలీవుడ్‌ కు వెళ్లింది లక్ష్మీరాయ్. అక్క‌డ జూలి 2 లో రెచ్చిపోయి తన అందాలు ఆర‌బోసింది. ఇక ఇప్పుడు మ‌రోసారి అందాల ఆర‌బోత‌తో పిచ్చెక్కించింది ఈ బ్యూటీ. ఈ ర‌త్తాలు ర‌చ్చ‌కు గూగుల్ కూడా వేడెక్కిపోతుంది. 

 

 

 

ఈ అమ్మ‌డు జిమ్ చేస్తూ ఫుల్లుగా ఎక్స్ పోజింగ్ చేసింది. ఈ వీడియోను ఇన్‌ స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేసి సెగ‌లు పుట్టిస్తుంది. తన సినిమాలు హిట్టా.. ఫట్టా అనే దానితో సంబంధం లేకుండా లక్ష్మిరాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తన హాట్ హాట్ ఫోటోలను రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ.. అందాలను ఆరబోస్తూ అభిమానులను మురిపిస్తుంది ఈ భామ.

 

 

 

బాలయ్య సరసన అధినాయకుడులో రెచ్చిపోయిన ఈ భామ.. మెగా బ్రదర్స్.. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ ల సరసన ఐటెం సాంగ్స్‌ తో చిందేసింది. ఆ త‌ర్వాత బాలీవుడ్‌ కు వెళ్లింది. అక్క‌డ జూలి 2లో రెచ్చిపోయి అందాలు ఆర‌బోసింది. ఇక ఇప్పుడు మ‌రోసారి బికినీ అందాల ఆర‌బోత‌తో అభిమానులను పిచ్చెక్కించింది ల‌క్ష్మిరాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి: