ఎప్పుడో అలనాటి సావిత్రి, అంజలి లాంటి తెలుగు హీరోయిన్లు చీరలు కట్టుకొని ఒళ్లంతా కవర్ చేసుకుంటూ కేవలం తమ హావభావాలతో, ముఖ కవళికల తో, తేనె లో తడిసిన గాత్రంతో ప్రేక్షక అభిమానులను మంత్ర ముగ్ధుల్ని చేసేవారు. కానీ ప్రస్తుతం ఏ హీరోయిన్ చూసినా కేవలం స్కిన్ షో కి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నారు. తమ సెక్సీ స్కిన్ చూపించడానికి ఏమాత్రం సిగ్గుపడకుండా బికినీలను ధరిస్తున్నారు.

 

 

ఐతే హాలీవుడ్ లో స్టార్ట్ అయిన ఈ బికినీ ట్రెండ్ క్రమక్రమంగా బాలీవుడ్ ని తాకి ఆపై టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో అడుగు మోపింది. నిజం చెప్పాలంటే పాతకాలంలో కంటే ఈ కాలంలో హీరోయిన్స్ చాలా ధైర్యంగా మారారు. కేవలం రెండు గుడ్డ ముక్కలను తొడుక్కొని కెమెరా ముందు నిల్చోవాలంటే ఫిట్నెస్ తో పాటు కొండంత మానసిక ధైర్యం కావాలి. ఇప్పటికే చాలామంది నటీమణులు బికినీలు ధరించి కుర్రకారు మతులు పోగొట్టగా... అందరిలో ఉత్తమ బికినీ ఫిగర్ ఉన్న హీరోయిన్ గా అనుష్క శెట్టి పేరు తెచ్చుకుంది.




అప్పట్లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన బిల్లా సినిమాలోని స్విమ్మింగ్ పూల్ సన్నివేశంలో అనుష్క శెట్టి బ్లాక్ కలర్ బికినీలో కనిపిస్తూ ఆమె అందాలను ఆరబోస్తూ సెగలు పుట్టించింది. ఆమె ఒలికిస్తున్న అందాల ఆరబోత చూడడానికే లక్షల మంది అభిమానులు థియేటర్లకు వెళ్లారంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికీ యూట్యూబ్ లో అనుష్క శెట్టి బికినీ సీన్స్ కోసం చాలామంది వెతుకుతారంటే ఆమె బికినీ ఫిగర్ ఎంతలా ప్రేక్షకులను డిస్ట్రబ్ చేసిందో తెలుసుకోవచ్చు.

 

 

అలానే అక్కినేని నాగార్జున హీరోగా నటించిన డాన్ సినిమాలో అనుష్క శెట్టి స్విమ్ సూట్ లో కనిపించి వయసు పైబడిన వారికి కూడా చెమటలు పట్టించింది. సైజు జీరో సినిమా తర్వాత ఆమె కాస్త బొద్దుగా తయారైంది కానీ అప్పట్లో లాగా ఇప్పటికీ ఫిట్నెస్ మెయింటైన్ చేసినట్టయితే ప్రస్తుత కుర్రకారు హీరోయిన్లకి కచ్చితంగా గట్టిపోటీని ఇచ్చేది. 

మరింత సమాచారం తెలుసుకోండి: