శ్రీలంకకు చెందిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. అదే నండి రెబల్ స్టార్ ప్రభాస్ సాహో చిత్రంలో బ్యాడ్ బాయ్ సాంగ్ కి స్టెప్పులు వేసింది.. ఆమె ఈ జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. ఈ హాట్ బ్యూటీ బహ్రెయిన్‌ లో పుట్టి పెరిగింది. బాలీవుడ్‌ లో వరుసపెట్టి సినిమాలు చేస్తోంది. ఇక టాలీవుడ్ లో ప్రభాస్ ‘సాహో’ చిత్రంతో ఈ అందాల భామ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. 

 

 

ఈ సినిమాలోని ఆ సాంగ్‌ లో ప్రభాస్‌ తో కలిసి ఆడిపాడింది. తన అందాలను తెగ ఆరబోసింది. అభిమానులను తనవైపు ఆకట్టుకుంది. ఇక ఇండస్ట్రీల విషయానికి వస్తే మన టాలీవుడ్ లో కంటే వేరే ఇండస్ట్రీ లలో కాస్త అందాల ఆరబోత ఎక్కువ గానే ఉంటుంది. అందులోనూ విదేశీ భామలైతే తెగ రెచ్చిపోతూ ఉంటారు. అలాంటి హీరోయిన్ లకు చెందింది ఈ శ్రీలంక బ్యూటీ.. 

 

 

అందరిలాగే.. ఈ బ్యూటీ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తన హాట్ ఫోటోలను తన ఇన్‌ స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేసి తన అందచందాలను తమ అభిమానులకు పంచుకుంటూ ఉంటుంది. ఇక తన అభిమానులు ఆమె అందాలకు ఫ్యాన్స్ అయిపోతారనుకోండి. 

 జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఇన్‌ స్టాగ్రామ్‌ లో 34 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోండి మీరే...

 

 

జాక్వెలిన్ విదేశాల్లో వెకేషన్‌ ను ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలను అభిమానులతో పంచుకోకుండా దాచి పెట్టుకుంది. కానీ.. ఆమె బికినీలో ఉన్న హాట్ హాట్ ఫోటోలు మతిపోగొడుతున్నాయి.  అక్కడ బీచ్‌లో ఆమె బికినీలో జలకాలాట ఆడుతున్నప్పుడు తీసిన కొన్ని హాట్ ఫొటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఈ ఫొటోల్లో జాక్వెలిన్ అందం, శరీర ఆకృతిని చూసిన అభిమానులు హాట్‌ నెస్ ఓవర్‌ లోడెడ్ అని అంటున్నారు. అంత అందంగా ఉంది ఈ భామ. 

 

 

బయటికి వచ్చిన ఈ ఫొటోల్లో ఆమె అందమే కాదు, యాక్టివ్‌ నెస్ కూడా స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి మరి.. జాక్వెలిన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టని కొన్ని ప్రైవేట్ ఫొటోలు వైరల్‌ గా మారాయి. అవి కూడా జాక్వెలిన్ హాట్ బికినీ ఫొటోలు.

మరింత సమాచారం తెలుసుకోండి: