చక్కగా, స్వీట్‌గా, కూల్‌గా ఉంటూ అందర్నీ ఆకర్షిస్తుంది. మంచి మాటలతో చక్కటి ప్రదర్శనతో ఇట్టే ఆకర్షిస్తుంది ఈ యాంకర్. ఎంతో మంచి ప్రజాదారణ పొందిన యాంకర్ సుమ. తెలుగులో విభిన్న షోలు చేసింది. చాలా షోస్, ప్రోగ్రాంస్ చేసి ఎందరో తన మనసు దోచుకునేలా చేసింది. పేరు తెచ్చుకుని అభిమానాన్ని గెలుచుకున్న యాంకర్ ఈమె కేవలం యాంకర్‌గానే కాక పలు సినిమాల్లో రకరకాల పాత్రలని చేసింది. చేసినవి కొన్ని సినిమాలైనా ఆమె షోలే చాలు సుమని గుర్తుంచుకోవడానికి.
అలానే మంచి కామిడీ కూడా ఆమె సెట్స్ మీద అందించింది.
సుమ ఎంతో తియ్యగా టైమింగ్‌తో మాట్లాడే యాంకర్ ఈమె. ఎంతో సింపుల్ గా ఉంటూ
సుమ అందర్నీ ఆకట్టుకుంటుంది . స్టార్ హీరోలతో కూడా అనేక ఇంటర్వూల్లో పాల్గొన్నది ఈ ట్యాలంట్ యాంకర్. వివిధ ప్రోగ్రాంస్తో అప్పటి నుంది నటించిన ఆ అందం చెక్కు చెదరలేదు ఆ అణుకువ తగ్గలేదు.
ఈమె పాత్ర అమోఘం. అలానే చక్కటి యాక్టింగ్‌తో ఎంతో బాగా ప్రేక్షకులని ఆకట్టుకుంటూ నవ్విస్తూ మెప్పిస్తూ ఉంటుంది మన సుమ. యాంకర్‌గా మెప్పిస్తూ అలానే పలు సినిమాల్లో కొన్ని పాత్రలు కూడ
సుమ చేసింది. కాస్త అమయకత్వం, కాస్త హాస్యం మరి కాస్త కోపం కాస్త అల్లరి ఇలా అనేక భావాలతో తెలుగులో విభిన్న షోస్‌ని చేసింది.
చక్కటి ఎక్స్‌ప్రెషన్స్‌తో చలాకీగా ఎంతో బాగా ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది యాంకర్ సుమ. డాన్స్‌తో, జోక్స్‌తో, టైమింగ్‌తో, మాటలతో, చిలిపి ప్రశ్నలతో ఈమె గొప్ప సరదా ఇస్తుంది. అన్ని రోజులు స్టార్
మహిళ నడిచిందంటే ఆ ఘనత ఈమెదే. ఇలా యాంకర్
సుమ టీవికి కట్టి పడేస్తుంది తన యాంకరింగ్
స్కిల్ల్స్ తో ...