తెలుగు హీరోల సరసన నటించాలంటే హీరోయిన్లు వేరే ప్రాంతానికి చెందిన అమ్మాయిలు పోటీ పడుతున్నారు .. అందుకే తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచాన్ని షేక్ చేస్తోంది ... రాజమౌళి లాంటి దర్శకులు సినిమాలను తెరకెక్కించిన సినిమాలు ఏకంగా ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.. అందుకే సినిమాలు కూడా సూపర్ హిట్ అని విశిష్ట స్పందనను అందుకున్నాయి.. అలా సినిమాల్లోకి వస్తానని అని అనుకోకుండా వచ్చేసిన ముద్దు గుమ్మ అనుష్క..

 

 

 

సూపర్ .. నాగార్జున పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా... ఈ సినిమాలో చేసింది చిన్న పాత్రలో అయిన ప్రేక్షకుల్లో తన అందంతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సంగతి తెలిసిందే...ఈ సినిమా తర్వాత గోపీచంద్ సరసన మూడు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. చిన్నా పెద్దా అనే తేడాలేకుండా అందరితోనూ జతకట్టింది.. ఎన్నో సినిమాలలో ప్రత్యేక పాత్రల్లో నటించింది అభిమానుల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకుంది.. 

 

 

 

అయితే సినీ ఇండస్ట్రీలో తరచూ వినపడే పేరు ఇద్దరి సెలబ్రెటీల మద్య ఎప్పుడు పడదని అది నిజమే అన్న విషయం తెలిసిందే...అయితే గతంలో అనుష్కకు ప్రబాస్ కు పడదనే మాటలు గుప్పుమన్నాయి.. చాలా మంది సినీ ప్రముఖులు అభిమానుల కూడా వారిద్దరి మధ్య ఏదో ఉందని అనడంతో ఆమె ప్రభాస్ ను అవైడ్ చేసిందని టాక్ .. గతంతో ఈ ఇద్దరు ఏ పార్టీ కి వెళ్ళినా కూడా జతగా కలిసి వెళ్ళేవారు.. అందుకే వీరి స్నేహం తప్పుగా మారడంతో అనుష్క ప్రభాస్ కు దూరంగా ఉండటం గమనార్హం... 

 

 

 

 

ఈ విషయాన్ని ప్రభాస్ కూడా గతంలో చాలా సందర్భాల్లో వివరించారు కూడా..సినిమాలో కలిసి నటిద్దమని అనుకున్న వీరు ఇప్పుడు ఎవరి దారిలో వారున్నారు.. ఇకపోతే తమిళ చిత్రాల్లో నటిస్తున్నా అనుష్క ఇప్పుడు నిశ్శబ్దం సినిమాలో నటిస్తుంది ..ఏప్రిల్ 2 సినిమా విడుదల కానుంది..  అది అనుష్క సినిమా సామ్రాజ్యం. ఇంకా ప్రబాస్ ఏమో krishna KUMAR' target='_blank' title='రాధా కృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రాధా కృష్ణ దర్శత్వంలో జాన్ సినిమాలో నటిస్తున్నారు..త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది...

మరింత సమాచారం తెలుసుకోండి: