అక్కినేని నాగార్జున సినిమాలు అంటే ఆసక్తి చూపని వాళ్ళు ఉండరేమో.. కాసేపు ప్రేమిస్తాడు.. మరి కొద్ది సేపు నవ్విస్తాడు.. పూర్తి స్థాయిలో ఏడ్పిస్తాడు.. అందుకే సినిమాలు సూపర్ హిట్ అవుతాయి.. ముఖ్యంగా చెప్పాలంటే నాగార్జున సినిమాలంటే కనిపించేది రొమాన్స్ అందుకే నాగార్జున అందరూ రొమాంటిక్ కింగ్ అంటారు.. అందుకే నాగార్జున కు అంత ఫాలోయింగ్ ఉంది ...ఈ వయసులో కూడా నాగ్ మన్మథుడు అని వేరేలా చెప్పనక్కర్లేదు...

 

 

 

అయితే, సూపర్ , మాస్, నేనున్నాను ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలలో నటించింది గుర్తింపును అందుకున్నారు.. ఇకపోతే చాలా సినిమాలలో యాక్షన్ కోణంలో కూడా నటించి అభిమానుల అభిమానాన్ని చూరగొన్న నటుడు కింగ్ నాగార్జున..చాలా సినిమాలలో నటించిన నాగ్ కు శివ, శివమణి సినిమాలు మాత్రం మంచి హిట్ నీ అందించాయి.. అయితే ఇప్పుడు ఆ సినిమాలు ఎన్నొచ్చిన కూడా నాగ్ కు సాటి రావనే చెప్పాలి...

 

 

 

మరొక విషయమేంటంటే నాగార్జున నటించిన ప్రతి సినిమాలో కూడా విలన్ పాత్రల్లో నటించిన వారు మాత్రమే సినిమాలకు మెయిన్ హైలెట్ గా నిలుస్తున్నారు.. ఈ మధ్య వస్తున్నా సినిమాలలో హీరోల కన్నా కూడా విలన్స్ హైలెట్ అవుతున్నారు. అది వాస్తవం. నాగార్జున సినిమాలో చాలా మంది బాలీవుడ్ విలన్లు నటిస్తూ నాగార్జునకు గట్టీ పోటీని ఇస్తున్నారు. 

 

 


ఇది ఇలా ఉండగా ఈ మధ్య నాగ్ మన్మథుడు సినిమాలో నటించి మెప్పించాడు. ఆ తర్వాత ఏ సినిమాలోనూ కనిపించలేదు. కొంతకాలం గ్యాప్ తీసుకొని ప్రస్తుతం నూతనదర్శకుడు సాల్మన్ ఠీ కలిసి వైల్డ్ డాగ్ సినిమాలో నటిస్తున్నాడు. చిత్రీకరణలో ఈ సినిమా బిజీగా ఉంది. 
ఇకపోతే గతంలో వచ్చిన సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వెల్ గా ' బంగార్రాజు ' సినిమాలో నటించనున్నారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: