తెలుగు సినిమా ల్లో విలన్ ఎంట్రీ నుంచి విలన్ చేసే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకుల ను ఆకట్టుకుంటాయి అనడం లో ఎటువంటి సందేహం లేదు.  సినిమా ల్లో విలన్ ను చాలా స్ట్రాంగ్ గా చూపించి సాధారణ వ్యక్తి అయినా హీరో అతని ఢీ కొట్టడం అతని పై విజయం సాధించడం చూపిస్తారు. అయితే సినిమా రూల్ ప్రకారం హీరో చేతి లో విలన్ ఓడిపోవాలి ఆ తర్వాత సినిమాకు ముగింపు పలకాలి.. 

 

 


అయితే సినిమా అంటే విలన్, ఐటెం సాంగ్ ఉంటె ఆ మజానే వేరన్న విషయం తెలిసిందే. ఇప్పుడు వస్తున్నా సినిమాలకు విలన్ హ్యాండ్ సమ్ గా ఉండి, హీరో ఎదో అలా కనిపిస్తూ జనాలను ఆకట్టుకుంటారు. అయితే సినిమాలు హీరోల కన్నా ఎక్కువగా విలన్ లేక్ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. అది ఇప్పటి సినిమా వాళ్ళ  అస్సలు సెట్ అవ్వదు. సినిమాలను మించినరేంజులి ఉన్నాయనంటే గమనార్హం. 

 

 


మరో విషయమేంటంటే చాలామంది హీరోలు ఇప్పుడు వస్తున్నా సినిమాలలో విలన్ పాత్రలో నటించడానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఎందుకంటే గతంలో వారికి సినిమాలలో ఉన్న క్రేజ్ కూడా అందుకు కారణమని చెప్పాలి. అలా చాల మంది సీనియర్ హీరోలు సినిమాలలో విలన్ పాత్రల్లో నటిస్తున్నారు.  గోపీచంద్, సుమన్ ఒకప్పడు విలన్ పాత్రలను చేసి పేరు సంపాదించుకున్నారు. 

 

 


ఇప్పుడు ఏకంగా అగ్ర హీరోల నుంచి చిన్న హీరోల వరకు అదే ఫార్ములాను పూర్తిగా  పాటిస్తున్నారని అనడానికి ఈమధ్య వచ్చిన సాక్ష్యం అందుకే సినిమాలు హిట్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాయి. ప్రస్తుత స్టార్ హీరోలు సైతం విలన్ పాత్రల్లో చేయడానికి మక్కువ చూపిస్తున్నారు. నాని, శ్రీకాంత్ లాంటి హీరోలు ప్రస్తుతం విలన్ పాత్రల్లో రాణిస్తున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: