తెలుగు బుల్లి తెర మీద తక్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్, అనసూయ. జబర్దస్త్ అనే టీవీ షో ద్వారా అడుగు పెట్టిన ఆమె... అక్కడి నుంచి వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. తెలుగులో సినిమాల్లో కూడా ఆమెకు అవకాశాలు బాగానే వస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాల్లో ఆమె కీలక పాత్రలు చేస్తుంది. ఇప్పటి వరకు ఆమె చేసిన సినిమాలు అన్నీ కూడా దాదాపు విజయం సాధించాయి. దీనితో ఆమె చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తూ వస్తుంది. తనకు ఇమేజ్ ఉన్నా సరే పారితోషికం మాత్రం ఎక్కువగా డిమాండ్ చేయడం లేదు ఈ యాంకర్. 

 

ప్రస్తుతం ఈమె రెండు సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్రిష్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఈమెకు ఆఫర్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఆ ఆఫర్ కోసం ఆమె ఒక అడుగు వెనక్కు వేసినట్టు తెలుస్తుంది. ఆ ఆఫర్ ని ఎలా అయినా వదులుకోవద్దు అని భావించిన ఆమె అవసరం అయితే తాను స్కిన్ షో అయినా చేస్తాను అని చెప్పినట్టు సమాచారం. అలాగే ఇతర సినిమాల్లో లిప్ లాక్స్ కి కూడా ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె నితిన్ సినిమాలో దాదాపుగా ఖరారు అయింది అనే చెప్పవచ్చు. 

 

దీనితో సినిమా ల మీద ఎక్కువగా దృష్టి పెట్టాలని భావిస్తుంది ఆమె. తనకు ఆఫర్లు రావడం ఎక్కువైంది అని గమనించిన ఆమె... ఇప్పుడు ఆ ఆఫర్ల కోసం రెండు అడుగులు వెనక్కు వేయడానికి అయినా సిద్దం అంటుంది. ఇక బుల్లి తెర మీద కూడా కొన్ని ఆఫర్లు ఆమెను వరిస్తున్నా సంగతి తెలిసిందే. తనకు ఉన్న పరిచయాల ద్వారా మంచి ఆఫర్లను దక్కించుకునే ప్రయత్నం చేస్తుంది. హాట్ యాంకర్ గా కూడా ఆమెకు మంచి పేరు ఉంది. చూడాలి మరి ఎన్ని సినిమాల్లో చేస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: