అనుష్క ఎంతో మంచి నటి. స్టార్ హీరోలతో నటించిన ట్యాలంట్ యాక్టర్ మన అనుష్క శెట్టి. సూపర్ సినిమా మొదలు తన కెరీర్లో అనేక సినిమాలలో నటించింది. మంచి పేరు సంపాదించి టాలీవుడ్లో ఈమె అనేక సినిమాలు చేసింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి  సినిమాలలో కూడా అవకాశాన్ని వినియోగించుకుని పాత్రని ఎంతో అద్భుతంగా చేసింది.

 

IHG'Nishabdam'

 

 

 

స్టార్  హీరోల పక్కన నటించి చక్కటి యాక్టింగ్ తో ఎంతో బాగా ఆకట్టుకున్న నటి మన అనుష్క. చక్కగా , అందంగా, స్వీట్గా , కూల్గా ఉంటూ అందర్నీ ఆకర్షిస్తుంది. మంచి మాటలతో చక్కటి సినిమాలతో ఇట్టే ఆకట్టుకునే నటి స్వీటీ. చాలా పాత్రలతో అనేక సినిమాలని చేసి ఎందరో తన మనసు దోచుకునేలా చేసింది.  ఎన్నో అవార్డులు కూడా దక్కించుకున్న నటి ఈమె.

 

 

అరుంధతి, పంచాక్షరి, భాగమతి, రుద్రమ దేవి. ఇలా లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎన్నో చేసింది అనుష్క. ఇలా ఆమె నటన ఎంతో ప్రత్యేకం. ఈ పాత్ర అయినా ఇట్టే సూట్ అయ్యిపోటుని ఈమె. ఈతరం హీరోయిన్లలో ఎక్స్పోజ్ చెయ్యాలన్న కూడా అనుష్కనే ముందు.

 

 

IHG

 

 

 

ఎవ్వరికీ సూట్ అవ్వని దుస్తులు కూడా ఈమెకి పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఈమె హైట్ కి , ఆ హాట్నెస్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఆమె ఐటం సాంగ్ కూడా చేసి పిచ్చి ఎక్కించేసింది. సింగిల్ పీస్ వంటి వాటిల్లో అనుష్కని చుస్తే ఎవరైనా ఫిదా అయ్యిపోవాల్సిందే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: