బగ బగ మండే బంగారం.. ఎక్కడ నెగ్గలో కాదు ఎక్కడ తగ్గలో తెలిసిన వాడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ...యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో..ఎన్నో సినిమాలలో , విభిన్న గెటప్ లలో నటించిన పవన్ ఎన్నో అవార్డులను అందుకున్నారు..ఆయన తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన ఒక్కో సినిమాలో ఒక్కో విధంగా నటించి సినీ అభిమానులను సంపాదించుకున్న నటుడు.అలాంటి పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ అంటే యూత్ కు ఎంతో అభిమానం దీంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది..

 

 

 

ఇకపోతే పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే ఎన్నో అవార్డులను అందుకున్నారు..సినిమా సినిమాకు వ్యత్యాసం చూపిస్తూ కొత్త సినిమాలను చేస్తున్నాడు .అయితే ఆ సినిమాలలో కొన్ని సినిమాలు పవన్ కళ్యాణ్ కు ఎనలేని గౌరవం తో పాటుగా అభిమానుల మనసును కూడా చూరగొన్నారు.. అందుకే ట్రెండ్ ను సెట్ చేసే స్టార్ హీరో గా యువతలో హవాను కొనసాగిస్తున్నారు.. ఇకపోతే సినిమా లో కొన్ని సీన్లు మరియు పాటలు సినిమాలకు మరింత హంగును తీసుకొచ్చాయి.  అవేంటో చూడండి...

 

 

ఓ పిల్లా నీ పేరు లైలా..

 

తమ్ముడు సినిమా లో ఉన్న ఈ సాంగ్ ను అబ్బాయిలు అమ్మాయిలను పడేయడానికి వాడుతున్నారు.. ఇకపోతే ఈ పాటలో పవన్ కళ్యాణ్ కొత్త లుక్ తో ఉండటంతో పాట సూపర్ హిట్ అయింది..అందుకే పొగిడితే ఇలా చేయాలని పవన్ అభిమానులు ఈ పాటకు మంచి మార్కులు వేశారు.. 

 

 

బొంగరాలాంటి కళ్ళు తిప్పింది...

 

అత్తారింటికి దారేది సినిమా నుంచి వచ్చినా ఈ పాట ప్రేక్షకులను బాగా అలరించింది..దీంతో సాంగ్ సూపర్ హిట్ అయింది.. ప్రేమను పలకరించే పద్ధతితో ఈ పాట ముందుంటుంది..ఈ సినిమాలోని ఒక్కొంపాటా ఒక్కో ఆణిముత్యం అని చెప్పాలి..అందుకే సూపర్ హిట్ సినిమాగా నిలిచింది.. 

 

 

 

 ఇదండీ పవన్ కళ్యాణ్ సినిమాలకు డిమాండ్ ఎందుకో చెప్పిన సినిమాలు.. ప్రస్తుతం వకీల్ సాబ్ , విరూపాక్ష సినిమాలలో నటిస్తున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: