పవన్ కళ్యాణ్...ఎక్కడ నెగ్గలో కాదు ఎక్కడ తగ్గలో తెలిసిన వాడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ...యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో..ఆయన తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన ఒక్కో సినిమాలో ఒక్కో విధంగా నటించి సినీ అభిమానులను సంపాదించుకున్న నటుడు.అలాంటి పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ అంటే యూత్ కు ఎంతో అభిమానం దీంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది..

 

 

 

ఇకపోతే పవన్ కళ్యాణ్ సినిమా ల విషయాని కొస్తే ఎన్నో అవార్డులను అందుకున్నారు..సినిమా సినిమా కు వ్యత్యాసం చూపిస్తూ కొత్త సినిమాల ను చేస్తున్నాడు . అభిమాను ల మనసు ను కూడా చూరగొన్నారు.. అందుకే ట్రెండ్ ను సెట్ చేసే స్టార్ హీరో గా యువత లో హవాను కొనసాగిస్తున్నారు.. ఇకపోతే సినిమా లో కొన్ని  సినిమాల కు బ్యాడ్ ఇంప్రెషన్ తెచ్చుకున్న సినిమాలు అంటే ఇవే ...

 

 

కెమెరా మెన్ గంగతో రాంబాబు..

 

పవన్ కళ్యాణ్ సినీ చరిత్రలో ఈ సినిమా డిజాస్టర్ అని చెప్పాలి.. పవన్ కళ్యాణ్ కు ఈ సినిమా సెట్ అవ్వలేదని టాక్ బలంగా వినపడింది.. కానీ సినిమాలోని కొన్ని బిట్లు సినిమా కు మంచి టాక్ ను సంపాదించుకుంది.. 

 

 

అజ్ఞాతవాసి:

 

 

సినిమా గురించి చెప్పనక్క్లేదు ... పవన్ కళ్యాణ్ కు ఈ సినిమా సినీ కెరియర్ ను టర్న్ చేసింది.. ఈ సినిమా హిట్ అవుతుంది అనే మాట పక్కన పెడితే.. సినిమా తో పవన్ సినిమాలు చేయడం మానేసిఆడు..ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నాడు.. 

 

 

 ఇదండీ పవన్ కళ్యాణ్ సినిమాలకు డిమాండ్ ఎందుకో చెప్పిన సినిమాలు.. ప్రస్తుతం వకీల్ సాబ్ , విరూపాక్ష సినిమాలలో నటిస్తున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: