టాలీవుడ్ అగ్ర హీరో పవన్ కళ్యాణ్... ఎక్కడ నెగ్గ లో కాదు ఎక్కడ తగ్గ లో తెలిసి న వాడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ...యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో..ఆయన తెలుగు చిత్ర పరిశ్రమ కు అందించిన ఒక్కో సినిమా లో ఒక్కో విధంగా నటించి సినీ అభిమానుల ను సంపాదించుకున్న నటుడు.అలాంటి పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ అంటే యూత్ కు ఎంతో అభిమానం దీంతో విపరీతమై న ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది..

 

 

 

 

ఇకపోతే పవన్ కళ్యాణ్ సినిమా ల విషయాని కొస్తే ఎన్నో అవార్డులను అందుకున్నారు..సినిమా సినిమాకు వ్యత్యాసం చూపిస్తూ కొత్త సినిమాలను చేస్తున్నాడు . అభిమానుల మనసును కూడా చూరగొన్నారు.. అందుకే ట్రెండ్ ను సెట్ చేసే స్టార్ హీరో గా యువతలో హవాను కొనసాగిస్తున్నారు.. పవన్ కళ్యాణ్ కు హైప్ తెచ్చిన నాలుగు సినిమాలు ఎంటో చూడండి..

 

 

 

 

పవన్ సినీ చరిత్రలో అత్యంత కీలకమైన సినిమాలు చాలానే ఉంటాయి.. కానీ అందులో కూడా కొన్ని సినిమాలు మంచి హిట్ నీ అందుకుంటే మరి కొన్ని సినిమాలు మాత్రం ఫ్యాన్స్ ను నిరాశ పరిచాయి...అందులో అత్తారింటికి దారేది సినిమాలో క్లైమాక్స్ సీన్ మాత్రం అభిమానులను పూర్తిగా ఏడ్పించింది అని తెలుస్తుంది.. 

 

 

 

 

కుటుంబ కథనాలకు విలువ నిచ్చే ఆ సన్నివేశంలో పవన్  నటన .. డైలాగులు , ఆ టైమింగ్ సీన్లు ఫ్యాన్స్ ను ఎమోషనల్ అయ్యేలా చేసిన సంగతి తెలిసిందే..అందుకే పవన్ మరింత మంది అభిమానులను పోగేసుకున్నాడు.. పవన్ కళ్యాణ్ అంటే ఆ మాత్రం ఉండాలిగా...అదండీ పవన్ కళ్యాణ్ సినీ జీవితం గురించి కొన్ని మరిన్నీ విషయలెంటో మరో కంటెంట్ లో చూద్దాం...

 

మరింత సమాచారం తెలుసుకోండి: