ఈ మద్య యువతను సినిమాలు బాగా ఆకట్టుకోవడంతో సినిమాలు కూడా బాగా హిట్ అవ్వడమే కాదు.. ఒక్కరోజు లోనే భారీ కలెక్షన్స్ కూడా రాబట్టాయి.. దాంతో ఇప్పుడు సినీ ఇండస్ట్రీ ఎలాంటి సినిమా తీయాలని వారు ఆలోచనలో పడ్డారు..అంతకు మించిన అందాలతో సినిమాలో వారనికొకటి దర్శన మిస్తుంది... అలాంటి సినిమాలకు పోటీగా మేము ఐటమ్ సాంగ్స్ చేస్తాము అన్ని చుపిస్తమంటో రెడీ గా కొందరు ప్రముఖ హీరోయిన్లు ఉన్నారు..

 

 

 

 

అయితే సినిమాలలో కథ బాగున్నా లేకున్నా కూడా అందులోని పాటలు మాత్రం యువతను కట్టి పడేస్తాయి.. ఇంకా చెప్పాలంటే ఆ సినిమాలోని ఐటమ్ సాంగ్స్ గురించి మామూలుగా చెప్పనక్కర్లేదు.. అందుకే  ఆ ఒక్క పాట హిట్ అయితే సినిమా సూపర్ హిట్ అవుతాయి. తెలుగు సినిమాలలో ఈ పాటలకు చాలా ప్రత్యేకత ఉంది.. 

 

 

 

 

 

 

అసలు విషయానికొస్తే పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సంగతి తెలిసిందే.. ఒక్కో సినిమాలోని ఒక్కో పాటలు మనుషులను ఊర్రూత లురించాయి.. అందుకే పవన్ కళ్యాణ్ సినిమాలకు క్రేజ్ ఎక్కువ .. సినిమాలలోని ఐటమ్ పాటలతో ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నారు.. అలాంటిది ఒక్కో సినిమాలో ఒక్కో పాట ఒక్కో క్రెజ్ తో దూసుకు పోయాయి.. 

 

 

 

 

ముఖ్యంగా చెప్పాలంటే అత్తారింటికి దారేది సినిమాలో ఇట్స్ టైమ్ టూ పార్టీ నౌ పాట ఎంత ఫేమస్ అయిందో చెప్పనక్కర్లేదు .. ఆ సినిమాలో హీరోయిన్లతో పాటుగా ఐటమ్ పాపలు కూడా అదరగొట్టారు.. అందుకే సినిమాలోని అన్నీ పాటలతో పోలిస్తే ఈ పాట ప్రత్యేకత ఎక్కువ.. పవన్ కళ్యాణ్ స్టెప్పులు , పాట లిరిక్స్ ఇలా చెప్పుకుంటూ పోతే సినిమా అణువణువు ఒక అద్భుతాన్ని సృష్టించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: